'సంస్కరణల రథసారథి పివి' లో ప్రధానమంత్రి కీలక సహాయకుడు, ఆయన కార్యాలయంలో పనిచేసిన జైరాం రమేష్ తొలి వారాల్లో వేగంగా మారుతున్న మార్పులను రికార్డు చేశారు. తొలి రోజుల్లో ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా కోలుకున్నదో ఆయన తనదైన శైలిలో అభివర్ణించారు. భారతీయ ఆర్ధిక విధాన రూపురేఖలు సమూలంగా మారే దశలో వచ్చిన ఒత్తిళ్ళు, ఉత్థాన పతనాలు, మలుపులను ఆయన ఆసక్తికరంగా వివరించారు. ఒక లోతైన దృష్టితో రచయిత రచించిన రసవత్తర కథనమే కాక ఈ పుస్తకంలో మొదటిసారి కీలకమైన పత్రాలు, నోట్స్ బహిరంగంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. పివి వ్యక్తిగత పత్రాలు, మన్మోహన్ సింగ్ తో ప్రైవేట్ సంభాషణలు, పార్లమెంటులో జరిగిన చర్చలు, కాంగ్రెస్స్ కమిటీ సమావేశానికి చెందిన మినిట్స్ కూడా మనకు ఈ పుస్తకంలో లభ్యమవుతాయి.
'సంస్కరణల రథసారథి పివి' లో ప్రధానమంత్రి కీలక సహాయకుడు, ఆయన కార్యాలయంలో పనిచేసిన జైరాం రమేష్ తొలి వారాల్లో వేగంగా మారుతున్న మార్పులను రికార్డు చేశారు. తొలి రోజుల్లో ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా కోలుకున్నదో ఆయన తనదైన శైలిలో అభివర్ణించారు. భారతీయ ఆర్ధిక విధాన రూపురేఖలు సమూలంగా మారే దశలో వచ్చిన ఒత్తిళ్ళు, ఉత్థాన పతనాలు, మలుపులను ఆయన ఆసక్తికరంగా వివరించారు. ఒక లోతైన దృష్టితో రచయిత రచించిన రసవత్తర కథనమే కాక ఈ పుస్తకంలో మొదటిసారి కీలకమైన పత్రాలు, నోట్స్ బహిరంగంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. పివి వ్యక్తిగత పత్రాలు, మన్మోహన్ సింగ్ తో ప్రైవేట్ సంభాషణలు, పార్లమెంటులో జరిగిన చర్చలు, కాంగ్రెస్స్ కమిటీ సమావేశానికి చెందిన మినిట్స్ కూడా మనకు ఈ పుస్తకంలో లభ్యమవుతాయి.© 2017,www.logili.com All Rights Reserved.