తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. అస్తిత్వముంది. సంస్కృతి ఉంది. ఆత్మగౌరవం ఉంది. కాని కుట్రలకు బలయ్యింది. సర్వం కోల్పోయింది. తిరిగి పొందటానికి సుదీర్ఘ పోరాట చేసింది. చివరికి విజయం సాధించింది. హైదరాబాద్ ఒక సంస్థానం. ఒక రాజ్యం. తెలుగు, కన్నడం, మరాఠీ మాట్లాడే ప్రజలున్న ఈ ప్రాంతాన్ని పాలించిన చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఈయన పాలనా సమయంలోనే భారత్ స్వతంత్రం పొందింది. ఆ తర్వాత పదమూడు నెలలకు హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది. హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ పుస్తకం హైదరాబాద్ రాజ్యం నుంచి తెలంగాణ రాష్ట్రం దాకా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి అక్షర రూపం.
తెలంగాణకు ఒక చరిత్ర ఉంది. అస్తిత్వముంది. సంస్కృతి ఉంది. ఆత్మగౌరవం ఉంది. కాని కుట్రలకు బలయ్యింది. సర్వం కోల్పోయింది. తిరిగి పొందటానికి సుదీర్ఘ పోరాట చేసింది. చివరికి విజయం సాధించింది. హైదరాబాద్ ఒక సంస్థానం. ఒక రాజ్యం. తెలుగు, కన్నడం, మరాఠీ మాట్లాడే ప్రజలున్న ఈ ప్రాంతాన్ని పాలించిన చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఈయన పాలనా సమయంలోనే భారత్ స్వతంత్రం పొందింది. ఆ తర్వాత పదమూడు నెలలకు హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది. హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ పుస్తకం హైదరాబాద్ రాజ్యం నుంచి తెలంగాణ రాష్ట్రం దాకా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి అక్షర రూపం.© 2017,www.logili.com All Rights Reserved.