నిజాం రాష్ట్ర ఆంద్రమహాసభ నాయకత్వంల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది. పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం. నలభై ఊర్ల మీద పెత్తనం చేసే విసునూరు దొరను ఎదిరించిన ఐలమ్మ పోరాటం ప్రజలకు ప్రేరణ కలిగించింది. తెలంగాణా గడ్డమీద నడిచిన ఇంతటి ఉజ్జ్వల పోరాటాన్ని ఆంధ్రా కమ్యూనిస్టుల హైజాక్ చేసిండ్రు. ప్రత్యేక్షంగా పోరాటంలో పాల్గొనని ఆంధ్రనాయకులు అనుభవాల పేరుతో కట్తలకొద్ది పుస్తకాలు రాసుకున్నారు. ఈ పుస్తకాలలో చరిత్ర గర్వించదగ్గ ఐలమ్మ పోరాటాన్ని ఒకటి రొండు పేరాలకు మాత్రమే చేశారు.
నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు కెసిఆర్ అని ప్రేమతో పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంల ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. సొంత రాష్ట్రంలో సొంత చరిత్రను రాసుకోవలసిన అవసరం ఉంది అనిపించింది. ఈ ఆలోచనే ఐలమ్మ పోరాటాన్ని పుస్తకంగా అందించటానికి నాకు ప్రేరణ కలిగించింది. ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
- ఎలికట్టె శంకర్ రావు
నిజాం రాష్ట్ర ఆంద్రమహాసభ నాయకత్వంల భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది. పోరాటాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం. నలభై ఊర్ల మీద పెత్తనం చేసే విసునూరు దొరను ఎదిరించిన ఐలమ్మ పోరాటం ప్రజలకు ప్రేరణ కలిగించింది. తెలంగాణా గడ్డమీద నడిచిన ఇంతటి ఉజ్జ్వల పోరాటాన్ని ఆంధ్రా కమ్యూనిస్టుల హైజాక్ చేసిండ్రు. ప్రత్యేక్షంగా పోరాటంలో పాల్గొనని ఆంధ్రనాయకులు అనుభవాల పేరుతో కట్తలకొద్ది పుస్తకాలు రాసుకున్నారు. ఈ పుస్తకాలలో చరిత్ర గర్వించదగ్గ ఐలమ్మ పోరాటాన్ని ఒకటి రొండు పేరాలకు మాత్రమే చేశారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు కెసిఆర్ అని ప్రేమతో పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంల ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. సొంత రాష్ట్రంలో సొంత చరిత్రను రాసుకోవలసిన అవసరం ఉంది అనిపించింది. ఈ ఆలోచనే ఐలమ్మ పోరాటాన్ని పుస్తకంగా అందించటానికి నాకు ప్రేరణ కలిగించింది. ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. - ఎలికట్టె శంకర్ రావు
© 2017,www.logili.com All Rights Reserved.