ఈ పుస్తకం భాషా చరిత్ర మాత్రమే కాదు, తెలుగు భాష నిర్మాణాన్ని అతి సులభంగా సుబోధకంగా విద్యార్థులకూ, భాషాభిమానులకు అందించే బృహత్ గ్రంథం. దాక్షిణాత్య భాషలకూ, ఇతర భారతీయ భాషలకూ సంబంధించిన వర్గీకరణను ఎంతో సులభశైలిలో పాఠకులకు ఆచార్య సిమ్మన్నగారు అందించారు. అందువల్ల భాషకు సంబంధించిన పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవడానికి, పోటీ పరీక్షలలో నెగ్గడానికి ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది.
చక్కని వ్యవహారిక భాషలో సరళంగా, సుబోధకంగా విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. దాదాపుగా వెయ్యి సంవత్సరాల తెలుగు భాషా చరిత్రను సమగ్రంగా తెలియజేయాలనే మా సంకల్పం ఈ పుస్తకం ద్వారా నెరవేరిందని సవినయంగా మనవి చేస్తున్నాం. విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసే విద్యార్థులకూ, పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థులకూ, భాషాభిమానులకూ ఈ పుస్తకం గొప్పగా ఉపకరించగలదని విశ్వసిస్తున్నాం.
- గడ్డం కోటేశ్వరరావు
ఈ పుస్తకం భాషా చరిత్ర మాత్రమే కాదు, తెలుగు భాష నిర్మాణాన్ని అతి సులభంగా సుబోధకంగా విద్యార్థులకూ, భాషాభిమానులకు అందించే బృహత్ గ్రంథం. దాక్షిణాత్య భాషలకూ, ఇతర భారతీయ భాషలకూ సంబంధించిన వర్గీకరణను ఎంతో సులభశైలిలో పాఠకులకు ఆచార్య సిమ్మన్నగారు అందించారు. అందువల్ల భాషకు సంబంధించిన పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవడానికి, పోటీ పరీక్షలలో నెగ్గడానికి ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది. చక్కని వ్యవహారిక భాషలో సరళంగా, సుబోధకంగా విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. దాదాపుగా వెయ్యి సంవత్సరాల తెలుగు భాషా చరిత్రను సమగ్రంగా తెలియజేయాలనే మా సంకల్పం ఈ పుస్తకం ద్వారా నెరవేరిందని సవినయంగా మనవి చేస్తున్నాం. విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసే విద్యార్థులకూ, పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థులకూ, భాషాభిమానులకూ ఈ పుస్తకం గొప్పగా ఉపకరించగలదని విశ్వసిస్తున్నాం. - గడ్డం కోటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.