Adhunika Basha Sastram

Rs.300
Rs.300

Adhunika Basha Sastram
INR
MANIMN0775
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                               విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో వుంచుకొని వారి పాఠ్య ప్రణాళికలకు అనుగుణంగా సరళమైన శైలిలో, వ్యావహారిక భాషలో , ఈ గ్రంధాన్ని రూపొందించాను.

                        అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ , "ఆధునిక బాషా శాస్త్రం" ఎమ్. ఏ. స్థాయిలో చదివే విద్యార్థులకు ఈ గ్రంధం బాగా ఉపయోగపడుతుంది.

                          సివిల్ సర్వీస్ గ్రూప్. 1 .2 నెట్.స్లేట్. లెక్చరర్ల ఎంపిక మొదలైన అన్ని రకాల పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన గ్రంధం ఇది.

                               "ఆధునిక బాషా శాస్త్రం" సంబంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి "ఆధునిక బాషా శాస్త్రం" ను విద్యార్థులకు భోదిస్తున్నాను. ఆ అనుభవంతో ఈ గ్రంధం మీముందుకు వచ్చింది.

                                                                                       -ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న.

                               విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో వుంచుకొని వారి పాఠ్య ప్రణాళికలకు అనుగుణంగా సరళమైన శైలిలో, వ్యావహారిక భాషలో , ఈ గ్రంధాన్ని రూపొందించాను.                         అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ , "ఆధునిక బాషా శాస్త్రం" ఎమ్. ఏ. స్థాయిలో చదివే విద్యార్థులకు ఈ గ్రంధం బాగా ఉపయోగపడుతుంది.                           సివిల్ సర్వీస్ గ్రూప్. 1 .2 నెట్.స్లేట్. లెక్చరర్ల ఎంపిక మొదలైన అన్ని రకాల పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన గ్రంధం ఇది.                                "ఆధునిక బాషా శాస్త్రం" సంబంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి "ఆధునిక బాషా శాస్త్రం" ను విద్యార్థులకు భోదిస్తున్నాను. ఆ అనుభవంతో ఈ గ్రంధం మీముందుకు వచ్చింది.                                                                                        -ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న.

Features

  • : Adhunika Basha Sastram
  • : Professor Velamala Simmanna
  • : Visalandhra Book House
  • : MANIMN0775
  • : Paperback
  • : 2014
  • : 394
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhunika Basha Sastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam