వెయ్యేళ్ళ చరిత్రను రాయాలనుకోవడమే సాహసం. అందులోనూ, క్లుప్తంగా సామాన్యపాఠకులకు కావాల్సిన రీతిలో రచించడం మరీ కష్టం. చక్కగా, సమర్థవంతంగా, సులభశైలిలో, పాఠకులను చదివి౦పజేసేట్టుగా ఆసక్తికరంగా సాగింది ఈ రచన. ఒక వృత్తి చరిత్రకారుడు చేయలేని పనిని, చరిత్రకారుడు కాకపోబట్టే తెలకపల్లి రవి చేయగలిగారు.
- ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ
తెలకపల్లి రవిలో ఉన్న చరిత్రకారుడు వాస్తవాలను గౌరవిస్తూ ఒప్పించే విధంగానూ, సంతృప్తికరమైన మేధాశక్తితోనూ "వెయ్యేళ్ల చరిత్ర" వంటి రచన లభిస్తుంది.
- ప్రొఫెసర్ అట్లూరి మురళి
వెయ్యేళ్ళ చరిత్రను రాయాలనుకోవడమే సాహసం. అందులోనూ, క్లుప్తంగా సామాన్యపాఠకులకు కావాల్సిన రీతిలో రచించడం మరీ కష్టం. చక్కగా, సమర్థవంతంగా, సులభశైలిలో, పాఠకులను చదివి౦పజేసేట్టుగా ఆసక్తికరంగా సాగింది ఈ రచన. ఒక వృత్తి చరిత్రకారుడు చేయలేని పనిని, చరిత్రకారుడు కాకపోబట్టే తెలకపల్లి రవి చేయగలిగారు. - ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ తెలకపల్లి రవిలో ఉన్న చరిత్రకారుడు వాస్తవాలను గౌరవిస్తూ ఒప్పించే విధంగానూ, సంతృప్తికరమైన మేధాశక్తితోనూ "వెయ్యేళ్ల చరిత్ర" వంటి రచన లభిస్తుంది. - ప్రొఫెసర్ అట్లూరి మురళి
This book changes one's popular perception of world history. I am very much enlightended on reading this book. Reducing world history of nerly 100 years into barely 150 pages is really an ardous task, which the author had accomplished. This is typical book on world history presented from Marxist point of view. Kudos to Telakapalli Ravi Garu for his outstanding contribution to history. VRUDDHULA PARVATHESAM SENIOR MANAGER (LAW)VIZAG STEEL PLANT VISAKHAPATNAM
© 2017,www.logili.com All Rights Reserved.