ఈ పుస్తకం తీసుకురావాలని చాలా కాలంగా అనుకుంటున్నా కనీసం రెండేళ్లు ఆలస్యమైంది. లబ్దప్రతిష్టులైన దర్శక రచయితలు, పాత్రికేయులు గొప్ప మనసుతో తమ రచనలు అందించారు. వారికి మనసారా కృతఙ్ఞతలు.
కె. విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, రావి కొండలరావు గార్ల వ్యాసాలు ఇంటర్వ్యూలు కోసం కృషి చేయడమే గాక సినీ చరిత్ర పరిశోధకుడిగా విలువైన తన వ్యాసం అందించిన మిత్రుడు డా. రెంటాల జయదేవకు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆయన సహకారమే లేకుంటే ఈ పుస్తకం సాధ్యమైవుండేది కాదు. ప్రఖ్యాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరిశోధనలో భాగమైన రెండు సుసంపన్న వ్యాసాలు పంపి ఎంపిక బాధ్యత నాకే ఇచ్చారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి పాటల రచన రూపకల్పన అనుభవాలు వేసుకోనిచ్చారు.
- తెలకపల్లి రవి