ఈ సంకలంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతీ, నాగరికత, సామాజిక పోకడల వివిధ పార్స్యాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయన పరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ ఇందులో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంచనీయ మార్పుల గురించి మనం మదనపడుతు౦టామో అవి యాదృచికంగా వచ్చినవి కాదని ఈ రచనలు మనకు తెలియజెబుతాయి. కనిపించే తళుకు బెళుకుల వెనకున్న అదృశ్య అంతర్జాతీయ హస్తాలను చూపిస్తాయి. వాటి వెనుక ప్రయోజనాలను విశ్లేషిస్తాయి. తెలియకుండానే కొన్ని తరాలు ఆ ప్రభావానికి ఎలా లోబడిపోయాయో చెబుతాయి.
- తెలకపల్లి రవి
ఈ సంకలంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతీ, నాగరికత, సామాజిక పోకడల వివిధ పార్స్యాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయన పరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ ఇందులో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంచనీయ మార్పుల గురించి మనం మదనపడుతు౦టామో అవి యాదృచికంగా వచ్చినవి కాదని ఈ రచనలు మనకు తెలియజెబుతాయి. కనిపించే తళుకు బెళుకుల వెనకున్న అదృశ్య అంతర్జాతీయ హస్తాలను చూపిస్తాయి. వాటి వెనుక ప్రయోజనాలను విశ్లేషిస్తాయి. తెలియకుండానే కొన్ని తరాలు ఆ ప్రభావానికి ఎలా లోబడిపోయాయో చెబుతాయి. - తెలకపల్లి రవిGood Book. Gives true picture of various facets of society. Good compilation of essays. Worth reading if one is interested in looking at the society from Marxist point of view. V.Parvathesam Senior Manager (Law) Visakhapatnam Steel Plant Mobile: 7702992727
© 2017,www.logili.com All Rights Reserved.