వెనెజులా రాజధాని కరక్కాస్లో ఆ రోజు ఎండగా ఉంది. హార్బరికి కొద్దిదూరంలో - ఓ ఓడ ఆగి ఉంది. పెట్టెతో అటువైపు నడిచే వారెన్కి ఓడలోంచి బయటకి వచ్చే యువతి తారసపడింది. ఆమె చేతిలో చిన్న వెదురు బుట్ట. మొహం బాధగా ఉంది.
"హలో మిసెస్ ఈవ్లిన్. ఏమిటి? ఏమైంది?” వారెన్ వెంటనే అడిగాడు.
"హలో మిస్టర్ వారెన్. దీంతో నన్ను లోపలకి రానివ్వడంలేదు. ఒడ్డున వదిలి రమ్మన్నారు. విదేశీ గడ్డమీద దీన్నెలా వదలను? అదీ ఇదున్న పరిస్థితిలో." ఆమె ఏడుపుని ఆపుకుంటూ చెప్పింది.
వారెన్ ఆమె చేతిలోని బుట్టలోకి చూసాక తల ఊపి చెప్పాడు.
"సరే మిసెస్ ఈవ్లిన్. మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. అది నాకు ఇచ్చి మీరు ఓడ ఎక్కండి. మీకు ఓడలో ఇస్తాను. నా కేబిన్ నంబర్ 123.”
“చాలా థాంక్స్ మిస్టర్ వారెన్." ఆమె సందిగ్ధంగా చెప్పి వెనక్కి తిరిగింది. వారెన్ గేంగ్ ప్లాంక్్మంచి ఓడలోకి ఎక్కాడు. ప్రయాణీకులని రిసీవ్ చేసుకుంటున్న ఓ ఆఫీసర్ అతన్ని చూసి నవ్వాడు. వారెన్ అతనికి జేబులోంచి ఓ కవర్ని తీసిచ్చాడు. ఆ ఆఫీసర్ అందులో కస్టమ్స్ క్లియరెన్స్ ఎంట్రీని, తర్వాత అతని చేతిలోని పెట్టెని చూసాడు.................
లైట్ హౌస్ మార్టిన్ స్ట్రామ్ వెనెజులా రాజధాని కరక్కాస్లో ఆ రోజు ఎండగా ఉంది. హార్బరికి కొద్దిదూరంలో - ఓ ఓడ ఆగి ఉంది. పెట్టెతో అటువైపు నడిచే వారెన్కి ఓడలోంచి బయటకి వచ్చే యువతి తారసపడింది. ఆమె చేతిలో చిన్న వెదురు బుట్ట. మొహం బాధగా ఉంది. "హలో మిసెస్ ఈవ్లిన్. ఏమిటి? ఏమైంది?” వారెన్ వెంటనే అడిగాడు. "హలో మిస్టర్ వారెన్. దీంతో నన్ను లోపలకి రానివ్వడంలేదు. ఒడ్డున వదిలి రమ్మన్నారు. విదేశీ గడ్డమీద దీన్నెలా వదలను? అదీ ఇదున్న పరిస్థితిలో." ఆమె ఏడుపుని ఆపుకుంటూ చెప్పింది. వారెన్ ఆమె చేతిలోని బుట్టలోకి చూసాక తల ఊపి చెప్పాడు. "సరే మిసెస్ ఈవ్లిన్. మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. అది నాకు ఇచ్చి మీరు ఓడ ఎక్కండి. మీకు ఓడలో ఇస్తాను. నా కేబిన్ నంబర్ 123.” “చాలా థాంక్స్ మిస్టర్ వారెన్." ఆమె సందిగ్ధంగా చెప్పి వెనక్కి తిరిగింది. వారెన్ గేంగ్ ప్లాంక్్మంచి ఓడలోకి ఎక్కాడు. ప్రయాణీకులని రిసీవ్ చేసుకుంటున్న ఓ ఆఫీసర్ అతన్ని చూసి నవ్వాడు. వారెన్ అతనికి జేబులోంచి ఓ కవర్ని తీసిచ్చాడు. ఆ ఆఫీసర్ అందులో కస్టమ్స్ క్లియరెన్స్ ఎంట్రీని, తర్వాత అతని చేతిలోని పెట్టెని చూసాడు.................© 2017,www.logili.com All Rights Reserved.