'కళ్యాణ' కట్ట
'మీసాలు ఉండే హీరోలు అందంగా ఉంటారా... మీసాలు తీసేసిన హీరోలు అందంగా ఉంటారా...' అని సినీ పత్రికలో వెదుకుతోంది వీరశివకుమారి. మోకాళ్ళ నొప్పులని వేడినీళ్ళ కాపడం పెట్టుకుంటూ ఉన్న రత్నమాల, కూతుర్ని చూసి "పనిపాట లేకుండా సినిమా వాళ్ళని చూస్తా కూర్చుంటే కడుపు నిండుతుందా?" అని కేకలేసింది.
"వండినామా, వడ్డించినామా, పాత్రలు కడిగినామా... లాంటి బతుకు నాది. దేవుడు మంచి రాత రాయలేదు నాకు. అంతా నా ఖర్మ ఖర్మ. అయినా... కూతుర్ని తిట్టను మాత్రం తెలుసు నీకు, ఇంటికి అల్లుడిని తెచ్చుకుందామని మాత్రం తెల్వదు" అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది వీరశివకుమారి.
"దేనికైనా టైం రావాలి. కాలం కలిసొస్తే ఎదురు కట్నం ఇచ్చే అల్లుడు దొరుకుతాడు... నిన్ను పూలపల్లకిలో ఊరేగిస్తాడు" చీర చెంగు నడుముకు చుట్టుకుంటూ అంది రత్నమాల.
ఇంతలో పైట వేసిన పన్నెండేళ్ళ పద్మ, వీరశివకుమారి దగ్గరికి పరిగెత్తు కుంటూ వచ్చింది.........................
'కళ్యాణ' కట్ట 'మీసాలు ఉండే హీరోలు అందంగా ఉంటారా... మీసాలు తీసేసిన హీరోలు అందంగా ఉంటారా...' అని సినీ పత్రికలో వెదుకుతోంది వీరశివకుమారి. మోకాళ్ళ నొప్పులని వేడినీళ్ళ కాపడం పెట్టుకుంటూ ఉన్న రత్నమాల, కూతుర్ని చూసి "పనిపాట లేకుండా సినిమా వాళ్ళని చూస్తా కూర్చుంటే కడుపు నిండుతుందా?" అని కేకలేసింది. "వండినామా, వడ్డించినామా, పాత్రలు కడిగినామా... లాంటి బతుకు నాది. దేవుడు మంచి రాత రాయలేదు నాకు. అంతా నా ఖర్మ ఖర్మ. అయినా... కూతుర్ని తిట్టను మాత్రం తెలుసు నీకు, ఇంటికి అల్లుడిని తెచ్చుకుందామని మాత్రం తెల్వదు" అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది వీరశివకుమారి. "దేనికైనా టైం రావాలి. కాలం కలిసొస్తే ఎదురు కట్నం ఇచ్చే అల్లుడు దొరుకుతాడు... నిన్ను పూలపల్లకిలో ఊరేగిస్తాడు" చీర చెంగు నడుముకు చుట్టుకుంటూ అంది రత్నమాల. ఇంతలో పైట వేసిన పన్నెండేళ్ళ పద్మ, వీరశివకుమారి దగ్గరికి పరిగెత్తు కుంటూ వచ్చింది.........................© 2017,www.logili.com All Rights Reserved.