చీరస్మరణీయం
ఎప్పుడో పెళ్లయిన
కొత్తల్లో ఓ కొత్త
చీరకొనిపెట్టారు
అదో మెమెంటో లాగా
దాచి పెట్టుకున్నావు గదా!
అదే ఆది అదే తుది
అని అప్పుడే తెలిసిందండీ!
అది మా వంశ ఆచారం!
ఇంకానయం
పెట్టుబడి చీరలు
కట్టొద్దన్నారు కాదు!
అదే నీ గొప్పతనం
అబ్బో ఏదో
నా ఎత్తుని ఎత్తి
చూపించడం
గాడిద గాడిదనీ
చెప్పడంలో గొప్పేముందండీ.....................
చీరస్మరణీయం ఎప్పుడో పెళ్లయిన కొత్తల్లో ఓ కొత్త చీరకొనిపెట్టారు అదో మెమెంటో లాగా దాచి పెట్టుకున్నావు గదా! అదే ఆది అదే తుది అని అప్పుడే తెలిసిందండీ! అది మా వంశ ఆచారం! ఇంకానయం పెట్టుబడి చీరలు కట్టొద్దన్నారు కాదు! అదే నీ గొప్పతనం అబ్బో ఏదో నా ఎత్తుని ఎత్తి చూపించడం గాడిద గాడిదనీ చెప్పడంలో గొప్పేముందండీ.....................© 2017,www.logili.com All Rights Reserved.