ముసుగు
ఎర్రచావు మొత్తానికి మొత్తం దేశాన్ని ఉడికించేస్తుంది. ఇంతకు ముందు ప్రజల్ని పీడించిన ఏ అంటువ్యాధీ ఇంత భయంకరంగా, ఇంత వికృతంగా చంపలేదు. ఈ ప్లేగు అవతారం రక్తం, ఎర్రటి రక్తం. బీభత్సంగా రూపొంది వణికిస్తోంది. శరీరంలో కత్తులు గుచ్చి తీసినట్టు తీసి, హఠాత్తుగా కళ్ళు తిరగడం. ఆ తర్వాత చర్మ రంధ్రాల దగ్గర రక్తం వరదలై కారడం, శరీరం ఎరుపు ముద్రలు; మరీ ముఖ్యంగా రోగి ముఖం మీద ఎరుపు కమిలి జబ్బు గూడుకట్టుకోడంలో సాయం, సానుభూతి అందించేందుకొచ్చే ఇరుగూ- పొరుగూ అతని ఛాయలక్కూడా రావడానికి భయపడ్తున్నారు. జబ్బు మీద పడ్డం, ముదరడం రోగి ప్రాణాల్ని పొట్టన బెట్టుకోడం అంతా అరగంటలో జరిగిపోతుంది..................
ముసుగు ఎర్రచావు మొత్తానికి మొత్తం దేశాన్ని ఉడికించేస్తుంది. ఇంతకు ముందు ప్రజల్ని పీడించిన ఏ అంటువ్యాధీ ఇంత భయంకరంగా, ఇంత వికృతంగా చంపలేదు. ఈ ప్లేగు అవతారం రక్తం, ఎర్రటి రక్తం. బీభత్సంగా రూపొంది వణికిస్తోంది. శరీరంలో కత్తులు గుచ్చి తీసినట్టు తీసి, హఠాత్తుగా కళ్ళు తిరగడం. ఆ తర్వాత చర్మ రంధ్రాల దగ్గర రక్తం వరదలై కారడం, శరీరం ఎరుపు ముద్రలు; మరీ ముఖ్యంగా రోగి ముఖం మీద ఎరుపు కమిలి జబ్బు గూడుకట్టుకోడంలో సాయం, సానుభూతి అందించేందుకొచ్చే ఇరుగూ- పొరుగూ అతని ఛాయలక్కూడా రావడానికి భయపడ్తున్నారు. జబ్బు మీద పడ్డం, ముదరడం రోగి ప్రాణాల్ని పొట్టన బెట్టుకోడం అంతా అరగంటలో జరిగిపోతుంది..................© 2017,www.logili.com All Rights Reserved.