ప్రేమ, ప్రతిఘటనల మేలు కలయిక
వేంపల్లె షరీఫ్ 'జుమ్మా', 'టోపి జబ్బార్' కథా సంకలనాల ద్వారా తెలుగు కథా సాహిత్యంలో అటు సమాజంలో కూడా తన అస్తిత్వాన్ని, అందులో తన ప్రత్యేకతను ముద్రించుకున్నాడు. తెలుగు సాహిత్యం అనేక అస్తిత్వవాద సాహిత్యాలతో సుసంప న్నంగా ఉంది. లింగ, కుల, మత, జాతి, ప్రాంత అస్తిత్వ వాదాలు, వాటిలో మళ్ళీ భిన్నధోరణులు మనం చూస్తున్నాం. ఉదారవాదం నుంచి రాడికల్ తీరు వరకూ అన్ని రీతులలోనూ కథా సాహిత్యం వస్తున్నది.
వేంపల్లె షరీఫ్ ఒక మైనారిటీగా తన అస్తిత్వ వేదనను, తన జాతి అనుభవిస్తున్న వివక్షను గురించి రాయటంతో పాటు, వాటిపట్ల పాఠకులను సెన్సిటైజ్ చేస్తూ స్నేహ, సామరస్యాల గురించి కూడా రాస్తున్నాడు. ముస్లింలలో సూఫీ సంస్కృతిని గురించి రాస్తూ, ఇస్లాం ఆ సంస్కృతిని దూరం పెట్టడం, పీర్ల పండుగ, ఉర్సుల నుంచి దూరం జరిగే ధోరణి రావటాన్ని గురించి రాస్తున్నాడు. భారతీయ సంస్కృతిలో దాదాపు 800 సంవత్సరాలుగా భాగమైన సూఫిజాన్ని కాపాడుకోవాలనే హెచ్చరిక ఈ కథలలో కనపడుతుంది.
ఈ మధ్య నేను నైనాదేవి హిందుస్తానీ క్లాసికల్ సంగీత విద్వాంసురాలి జీవిత చరిత్ర చదివి అనువదించాను. అందులో నైనాదేవి బ్రహ్మ సమాజ స్థాపకులలో ఒకరైన..........
ప్రేమ, ప్రతిఘటనల మేలు కలయిక - ఓల్గా వేంపల్లె షరీఫ్ 'జుమ్మా', 'టోపి జబ్బార్' కథా సంకలనాల ద్వారా తెలుగు కథా సాహిత్యంలో అటు సమాజంలో కూడా తన అస్తిత్వాన్ని, అందులో తన ప్రత్యేకతను ముద్రించుకున్నాడు. తెలుగు సాహిత్యం అనేక అస్తిత్వవాద సాహిత్యాలతో సుసంప న్నంగా ఉంది. లింగ, కుల, మత, జాతి, ప్రాంత అస్తిత్వ వాదాలు, వాటిలో మళ్ళీ భిన్నధోరణులు మనం చూస్తున్నాం. ఉదారవాదం నుంచి రాడికల్ తీరు వరకూ అన్ని రీతులలోనూ కథా సాహిత్యం వస్తున్నది. వేంపల్లె షరీఫ్ ఒక మైనారిటీగా తన అస్తిత్వ వేదనను, తన జాతి అనుభవిస్తున్న వివక్షను గురించి రాయటంతో పాటు, వాటిపట్ల పాఠకులను సెన్సిటైజ్ చేస్తూ స్నేహ, సామరస్యాల గురించి కూడా రాస్తున్నాడు. ముస్లింలలో సూఫీ సంస్కృతిని గురించి రాస్తూ, ఇస్లాం ఆ సంస్కృతిని దూరం పెట్టడం, పీర్ల పండుగ, ఉర్సుల నుంచి దూరం జరిగే ధోరణి రావటాన్ని గురించి రాస్తున్నాడు. భారతీయ సంస్కృతిలో దాదాపు 800 సంవత్సరాలుగా భాగమైన సూఫిజాన్ని కాపాడుకోవాలనే హెచ్చరిక ఈ కథలలో కనపడుతుంది. ఈ మధ్య నేను నైనాదేవి హిందుస్తానీ క్లాసికల్ సంగీత విద్వాంసురాలి జీవిత చరిత్ర చదివి అనువదించాను. అందులో నైనాదేవి బ్రహ్మ సమాజ స్థాపకులలో ఒకరైన..........© 2017,www.logili.com All Rights Reserved.