మార్క్సిజం గురించి తోలేటి అవగాహన
ముందుగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని:
అసలు ఈ తోలేటి జగన్మోహనరావుకి మార్క్సిజంలో ఎంత పట్టు ఉందో తెలుసు కుందాం. అతడు రాసిన 'మేం మళ్ళీ 'వస్తాం' పుస్తకం నుండి కొన్ని ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్ని చూద్దాం.
వస్తువు విలువ దానిలో ఉన్న శ్రమ శక్తి విలువను బట్టి నిర్ణయించబడుతుంది; వేతనాలు కూడా అలాగే నిర్ణయించబడ తాయి- తోలేటి (పేజీ 329)పై వాక్యం అతడికి ఆర్థిక శాస్త్రంలో ఉన్న అవగాహన రాహిత్యాన్ని సూచిస్తు న్నది. 'విలువ' అంటే తెలియని వాడు సోషలిజం గురించి చర్చించినట్టు అనే కొత్త సామెత తయారైంది, తోలేటి పుణ్యమా అని మార్క్సిజాన్ని నేర్చుకోవ టంలో ఇది మొదటి మెట్టు. మొదటి పాఠం. ఒకటో క్లాస్ పాఠం.
నిజానికి వస్తువు 'విలువ' నిర్ణయం అయ్యేది, వస్తువు తయారీకి అవసరమైన శ్రమ కాలాన్ని బట్టే గానీ, 'శ్రమ శక్తి 'విలువ'ని బట్టి కాదు. 'శ్రమ విలువ'లో 'శ్రమశక్తి విలువ', ఒక భాగం మాత్రమే.
ఇతని పుస్తకంపై రంగనాయకమ్మగారు 'వీక్షణం' మాస పత్రిక 2013 సెప్టెంబర్- డిసెంబరు సంచికల్లో, ఒక వ్యాసం రాశారు. (ఆ వ్యాసాన్ని, 'అభ్యుదయ ప్రేమలు' అనే తన సంపుటంలో చేర్చారు. రంగనాయకమ్మ గారు.) తోలేటి జగ న్మోహన్ రావు రాసిన పుస్తకంలో, 'శ్రమ విలువ' అని పడడానికి బదులు, 'శ్రమశక్తి విలువ' అని పడి అచ్చు తప్పు జరిగిందని......................
మార్క్సిజం గురించి తోలేటి అవగాహన ముందుగా చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని: అసలు ఈ తోలేటి జగన్మోహనరావుకి మార్క్సిజంలో ఎంత పట్టు ఉందో తెలుసు కుందాం. అతడు రాసిన 'మేం మళ్ళీ 'వస్తాం' పుస్తకం నుండి కొన్ని ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్ని చూద్దాం. వస్తువు విలువ దానిలో ఉన్న శ్రమ శక్తి విలువను బట్టి నిర్ణయించబడుతుంది; వేతనాలు కూడా అలాగే నిర్ణయించబడ తాయి- తోలేటి (పేజీ 329) పై వాక్యం అతడికి ఆర్థిక శాస్త్రంలో ఉన్న అవగాహన రాహిత్యాన్ని సూచిస్తు న్నది. 'విలువ' అంటే తెలియని వాడు సోషలిజం గురించి చర్చించినట్టు అనే కొత్త సామెత తయారైంది, తోలేటి పుణ్యమా అని మార్క్సిజాన్ని నేర్చుకోవ టంలో ఇది మొదటి మెట్టు. మొదటి పాఠం. ఒకటో క్లాస్ పాఠం. నిజానికి వస్తువు 'విలువ' నిర్ణయం అయ్యేది, వస్తువు తయారీకి అవసరమైన శ్రమ కాలాన్ని బట్టే గానీ, 'శ్రమ శక్తి 'విలువ'ని బట్టి కాదు. 'శ్రమ విలువ'లో 'శ్రమశక్తి విలువ', ఒక భాగం మాత్రమే. ఇతని పుస్తకంపై రంగనాయకమ్మగారు 'వీక్షణం' మాస పత్రిక 2013 సెప్టెంబర్- డిసెంబరు సంచికల్లో, ఒక వ్యాసం రాశారు. (ఆ వ్యాసాన్ని, 'అభ్యుదయ ప్రేమలు' అనే తన సంపుటంలో చేర్చారు. రంగనాయకమ్మ గారు.) తోలేటి జగ న్మోహన్ రావు రాసిన పుస్తకంలో, 'శ్రమ విలువ' అని పడడానికి బదులు, 'శ్రమశక్తి విలువ' అని పడి అచ్చు తప్పు జరిగిందని......................© 2017,www.logili.com All Rights Reserved.