ఓమాట
ఒక సుమధుర ఆమ్రఫలం అధ్యయన, అధ్యాపన, అనుష్టానాలతో ఆరగిస్తూ ఆస్వాదిస్తూ ఆనంద రసానుభూతులను అందుకొందురుగాక.
సద్భక్తితో సర్వులు ఇహపరములను సాధించుకొందురుగాక. పరమశివుని కరుణాంతరంగాలలో ఓలలాడుదురుగాక.
గ్రంథ ప్రణాళికను పట్టుదలతో నిర్వహించిన డా|| తాడేపల్లి పతంజలి గారికి శుభాశీస్సులు.
- రామోరా, సంపాదకుడు.
ఓమాట ఒక సుమధుర ఆమ్రఫలం అధ్యయన, అధ్యాపన, అనుష్టానాలతో ఆరగిస్తూ ఆస్వాదిస్తూ ఆనంద రసానుభూతులను అందుకొందురుగాక. సద్భక్తితో సర్వులు ఇహపరములను సాధించుకొందురుగాక. పరమశివుని కరుణాంతరంగాలలో ఓలలాడుదురుగాక. గ్రంథ ప్రణాళికను పట్టుదలతో నిర్వహించిన డా|| తాడేపల్లి పతంజలి గారికి శుభాశీస్సులు. - రామోరా, సంపాదకుడు.© 2017,www.logili.com All Rights Reserved.