సంకల్పములకు అతీతుడై సంకల్పములు దేనిలో నుండి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. అయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనందఘనమునకు 'శివ' అనిపేరు. అటువంటి ఆనందస్వరుపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అనిపేరు. అటువంటి మోక్షస్థితిని పొందలను కుంటున్నవారికి శివుడే ఆరాధ్య దైవము.
ప్రసార మాధ్యమాల ద్వారాగాని, ప్రత్యక్షంగా కాని శ్రీ కోటేశ్వరరావు గారి వాణి కోట్లాది తెలుగు వారికీ అందుతూ ఉంది. వారి వాణిని మళ్ళీ మళ్ళీ చదివి జీర్ణం చేసుకోవడానికి, వినే అవకాశం లేనివారు చదువుకోవడానికి, రోజూ ఒక ప్రసంగం మాత్రమే విని తనివి చెందక ఒక ప్రత్యేక విషయానికి సంబంధించిన ప్రసంగాలన్నిటిని ఒకేసారి చదువుకోవాలనుకునేవారికి వాటిని గ్రంధరూపంలో తీసుకురాబడినది.
సంకల్పములకు అతీతుడై సంకల్పములు దేనిలో నుండి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. అయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనందఘనమునకు 'శివ' అనిపేరు. అటువంటి ఆనందస్వరుపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అనిపేరు. అటువంటి మోక్షస్థితిని పొందలను కుంటున్నవారికి శివుడే ఆరాధ్య దైవము. ప్రసార మాధ్యమాల ద్వారాగాని, ప్రత్యక్షంగా కాని శ్రీ కోటేశ్వరరావు గారి వాణి కోట్లాది తెలుగు వారికీ అందుతూ ఉంది. వారి వాణిని మళ్ళీ మళ్ళీ చదివి జీర్ణం చేసుకోవడానికి, వినే అవకాశం లేనివారు చదువుకోవడానికి, రోజూ ఒక ప్రసంగం మాత్రమే విని తనివి చెందక ఒక ప్రత్యేక విషయానికి సంబంధించిన ప్రసంగాలన్నిటిని ఒకేసారి చదువుకోవాలనుకునేవారికి వాటిని గ్రంధరూపంలో తీసుకురాబడినది.© 2017,www.logili.com All Rights Reserved.