Bharatheeyunnani sagarvanga Prakatinchu

Rs.150
Rs.150

Bharatheeyunnani sagarvanga Prakatinchu
INR
MANIMN1066
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   ఆంధ్రప్రభ డైలీలో ప్రతి బుధవారం "ఆలోకన" అనే ఆలోచనాత్మకమైన శీర్షిక నిర్వహించే శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్ మంచి హాస్య రచయితని ఈ తరం వారికీ చాల మందికి తెలియకపోవచ్చు.

                   ప్రఖ్యాత పత్రికా రచయిత నీలంరాజు వెంకట శేషయ్య గారి జ్యేష్ఠ పుత్రుడైన శ్రీ లక్ష్మీప్రసాద్ "నవోదయ" వార పత్రిక నడపడంలో తండ్రికి విశేషంగా తోడ్పడేవారు. ఆ రోజుల్లో అయన కలం పేరు "ప్రానిల్ ". శ్రీ శ్రీ , ఆరుద్ర వంటి సుప్రసిద్ధులే కాక, ఎంతో మంది కొత్త రచయితలు నవోదయ లో సాక్షాత్కరించారు.

                     కొంతకాలం "నవోదయ" లోనూ , అటు తర్వాత , "తెలుగు స్వతంత్ర" లోనూ , శ్రీ లక్ష్మి ప్రసాద్, "ఏళ్లుమళై " అనే కలం పేరుతో "చైనా బజార్" అనే కలామ్ నిర్వహించేవారు. వారం వారం ఎందరో సీనియర్ రచయితలు - కొడవటిగంటి కుటుంబరావు. గోరా శాస్త్రి వంటివారు ఈ స్కెచ్ కోసం ఎదురు చూసేవారు.

                   ఆంధ్రప్రభ డైలీలో ప్రతి బుధవారం "ఆలోకన" అనే ఆలోచనాత్మకమైన శీర్షిక నిర్వహించే శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్ మంచి హాస్య రచయితని ఈ తరం వారికీ చాల మందికి తెలియకపోవచ్చు.                    ప్రఖ్యాత పత్రికా రచయిత నీలంరాజు వెంకట శేషయ్య గారి జ్యేష్ఠ పుత్రుడైన శ్రీ లక్ష్మీప్రసాద్ "నవోదయ" వార పత్రిక నడపడంలో తండ్రికి విశేషంగా తోడ్పడేవారు. ఆ రోజుల్లో అయన కలం పేరు "ప్రానిల్ ". శ్రీ శ్రీ , ఆరుద్ర వంటి సుప్రసిద్ధులే కాక, ఎంతో మంది కొత్త రచయితలు నవోదయ లో సాక్షాత్కరించారు.                      కొంతకాలం "నవోదయ" లోనూ , అటు తర్వాత , "తెలుగు స్వతంత్ర" లోనూ , శ్రీ లక్ష్మి ప్రసాద్, "ఏళ్లుమళై " అనే కలం పేరుతో "చైనా బజార్" అనే కలామ్ నిర్వహించేవారు. వారం వారం ఎందరో సీనియర్ రచయితలు - కొడవటిగంటి కుటుంబరావు. గోరా శాస్త్రి వంటివారు ఈ స్కెచ్ కోసం ఎదురు చూసేవారు.

Features

  • : Bharatheeyunnani sagarvanga Prakatinchu
  • : Neelamraju Lakshmiprasad
  • : Telugu Printers
  • : MANIMN1066
  • : Paperback
  • : 2017
  • : 195
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharatheeyunnani sagarvanga Prakatinchu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam