"ప్రశాంతంగా ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే దైవం".
"ఆత్మ ఇదనీ, అదనీ అనుకోకుండా ఉండడమే ఆత్మ"
"'ధ్యానించకు ఉట్టినే ఉండు' - ఉన్నాను అనుకోకు; ఉండు అంతే, ఉండడం గురించి ఆలోచించకు, ఉండే వున్నావు,"
'వ్యక్తి పరమైన దేవుణ్ణి అంటి పెట్టుకోవద్దు. ఆ రూపాలన్నీ నాశనమయేవే. వాటిని చూడాలని అభిలాషించే వాణ్ణి చూడు. కనుగొను.'
"అజ్ఞానం ఉన్నంత కాలం పునర్జన్మ ఉంటుంది. నిజానికి, నువ్విప్పుడుగానీ, ఎప్పుడు గానీ, జన్మించనే లేదు."
ముగ్గురు ఆధునిక ఋషులు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, నిసర్గ దత్త మహారాజ్, రుణం తీర్చుకోవడానికి కృషి చేసారు ఈ గ్రంథ కర్త. ఇది తీరే రుణం కాదు కాబట్టి, ఆ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగమే ఈ పుస్తకం.
-నీలంరాజు లక్ష్మీప్రసాద్.
"ప్రశాంతంగా ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే దైవం". "ఆత్మ ఇదనీ, అదనీ అనుకోకుండా ఉండడమే ఆత్మ" "'ధ్యానించకు ఉట్టినే ఉండు' - ఉన్నాను అనుకోకు; ఉండు అంతే, ఉండడం గురించి ఆలోచించకు, ఉండే వున్నావు," 'వ్యక్తి పరమైన దేవుణ్ణి అంటి పెట్టుకోవద్దు. ఆ రూపాలన్నీ నాశనమయేవే. వాటిని చూడాలని అభిలాషించే వాణ్ణి చూడు. కనుగొను.' "అజ్ఞానం ఉన్నంత కాలం పునర్జన్మ ఉంటుంది. నిజానికి, నువ్విప్పుడుగానీ, ఎప్పుడు గానీ, జన్మించనే లేదు." ముగ్గురు ఆధునిక ఋషులు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, నిసర్గ దత్త మహారాజ్, రుణం తీర్చుకోవడానికి కృషి చేసారు ఈ గ్రంథ కర్త. ఇది తీరే రుణం కాదు కాబట్టి, ఆ కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగమే ఈ పుస్తకం. -నీలంరాజు లక్ష్మీప్రసాద్.© 2017,www.logili.com All Rights Reserved.