Bhrugu Nandi Nadi

Rs.700
Rs.700

Bhrugu Nandi Nadi
INR
MANIMN5106
Out Of Stock
700.0
Rs.700
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

భృగు పీఠిక

భృగునంది నాడీ విధానం 6 రకాలుగా చెప్పడం జరుగుతుంది.

అవి ఏమిటంటే 1. లగ్నం లేకుండా 2. లగ్నం తోపాటు పరిశీలించేది. 3. దశలు | అవసరం లేకుండా. 4. గోచారం మీద ఆధారపడి చెప్పేది. 5. దశలు, అంతర్ధశలు | పరిగణనలోకి తీసుకునేది ఒకటి. అలాగే భృగు చక్ర పద్ధతి. 6. చివరగా అసలు | జాతక చక్రమే లేకుండా జాతకుని యొక్క వయస్సు ఆధారంగా చేసుకుని చెప్పే పద్ధతి. ఇలా 6 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ముందుగా నవగ్రహాలు, ద్వాదశ | రాశులు వాటి కారకత్వాలు, వాటి సంబంధ బాంధవ్యాలు చాలా బాగా ఆకళింపు చేసుకోవాలి. శాస్త్రం అంతా కూడా దీనిపై ఆధారపడి ఉంది. దీనికే ప్రాధాన్యత ఉంది. ఇదే ఫలితాలు నూరు శాతం చెప్పడానికి పునాది. ఇదే foundation. ఇదే fundamentals. ఈ కారకత్వాలలో ఏ ఒక్క చిన్న విషయం, ముఖ్యంగా గ్రహ కారకత్వాలు, రాశి కారకత్వాలలోఏ ఒక్క చిన్న విషయం miss అయినా అది | ఫలిత విధానంలో అవరోధం కలిగిస్తుంది. ఇక పాఠంలోకి వస్తే ముందుగా భచక్రంను | రాశి చక్రం అంటారు. ఈ భచక్రం మేషంతో ప్రారంభం అవుతుంది. దీని అధిపతి కుజుడు. బింబ గ్రహాలైన రవి చంద్రులకు తప్ప మిగిలిన 5 తారా గ్రహాలకు 2 చొప్పున ఆధిపత్య రాశులున్నాయి. ఛాయా గ్రహాలైనటువంటి రాహువు, కేతువు |లకు ఆధిపత్య రాశులు లేవు. కానీ వారు ఉన్న రాశులే వారివిగా మనం

భృగు పీఠిక భృగునంది నాడీ విధానం 6 రకాలుగా చెప్పడం జరుగుతుంది. అవి ఏమిటంటే 1. లగ్నం లేకుండా 2. లగ్నం తోపాటు పరిశీలించేది. 3. దశలు | అవసరం లేకుండా. 4. గోచారం మీద ఆధారపడి చెప్పేది. 5. దశలు, అంతర్ధశలు | పరిగణనలోకి తీసుకునేది ఒకటి. అలాగే భృగు చక్ర పద్ధతి. 6. చివరగా అసలు | జాతక చక్రమే లేకుండా జాతకుని యొక్క వయస్సు ఆధారంగా చేసుకుని చెప్పే పద్ధతి. ఇలా 6 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ముందుగా నవగ్రహాలు, ద్వాదశ | రాశులు వాటి కారకత్వాలు, వాటి సంబంధ బాంధవ్యాలు చాలా బాగా ఆకళింపు చేసుకోవాలి. శాస్త్రం అంతా కూడా దీనిపై ఆధారపడి ఉంది. దీనికే ప్రాధాన్యత ఉంది. ఇదే ఫలితాలు నూరు శాతం చెప్పడానికి పునాది. ఇదే foundation. ఇదే fundamentals. ఈ కారకత్వాలలో ఏ ఒక్క చిన్న విషయం, ముఖ్యంగా గ్రహ కారకత్వాలు, రాశి కారకత్వాలలోఏ ఒక్క చిన్న విషయం miss అయినా అది | ఫలిత విధానంలో అవరోధం కలిగిస్తుంది. ఇక పాఠంలోకి వస్తే ముందుగా భచక్రంను | రాశి చక్రం అంటారు. ఈ భచక్రం మేషంతో ప్రారంభం అవుతుంది. దీని అధిపతి కుజుడు. బింబ గ్రహాలైన రవి చంద్రులకు తప్ప మిగిలిన 5 తారా గ్రహాలకు 2 చొప్పున ఆధిపత్య రాశులున్నాయి. ఛాయా గ్రహాలైనటువంటి రాహువు, కేతువు |లకు ఆధిపత్య రాశులు లేవు. కానీ వారు ఉన్న రాశులే వారివిగా మనం

Features

  • : Bhrugu Nandi Nadi
  • : Sampath Kumar Medavarapu
  • : Hamsavahini Publications
  • : MANIMN5106
  • : paparback
  • : Jan, 2024
  • : 267
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhrugu Nandi Nadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam