పువ్వు పుట్టగానే పుష్కిన్ అయిపోదు.
చేత్తో కలం పట్టిన నాడే చెహోవ్ అయిపోరు కదా ఎవ్వరూ!
తొలిసారి కథలు రాస్తున్నప్పుడు కొంత ఉద్వేగమూ, తొట్రుపాటు ఉంటుంది.
ఏం రాయాలి? ఎలా రాయాలి? మలుపు ఎక్కడ ఉండాలి? కొసమెరుపు పెడదామా వద్దా? ప్రాసలూ, అతి డైలాగులు ఏవీ లేకుండా జాగ్రత్త పడదామా? లేక ధర్మోపన్యాసాలు దంచి పారేద్దామా? ప్రపంచాన్ని మార్చాలంటే 13 కథలు సరిపోవా? ఇలాంటి ప్రశ్నలూ, డైలమా, తేల్చుకోలేని తనమూ ఉండటం సహజం.
కథలు రాయడం మొదలుపెట్టడానికి ముందే తెలుగు సాహిత్యం నిన్ను పలకరిస్తుంది. కొన్ని పేర్లు చెప్పి కలవరపరుస్తుంది. కాలర్ పట్టుకుని నిలదీస్తుంది.........................
పదమూడు పరిమళాలు తాడి ప్రకాష్ రచయిత, జర్నలిస్ట్ పువ్వు పుట్టగానే పుష్కిన్ అయిపోదు. చేత్తో కలం పట్టిన నాడే చెహోవ్ అయిపోరు కదా ఎవ్వరూ!తొలిసారి కథలు రాస్తున్నప్పుడు కొంత ఉద్వేగమూ, తొట్రుపాటు ఉంటుంది. ఏం రాయాలి? ఎలా రాయాలి? మలుపు ఎక్కడ ఉండాలి? కొసమెరుపు పెడదామా వద్దా? ప్రాసలూ, అతి డైలాగులు ఏవీ లేకుండా జాగ్రత్త పడదామా? లేక ధర్మోపన్యాసాలు దంచి పారేద్దామా? ప్రపంచాన్ని మార్చాలంటే 13 కథలు సరిపోవా? ఇలాంటి ప్రశ్నలూ, డైలమా, తేల్చుకోలేని తనమూ ఉండటం సహజం. కథలు రాయడం మొదలుపెట్టడానికి ముందే తెలుగు సాహిత్యం నిన్ను పలకరిస్తుంది. కొన్ని పేర్లు చెప్పి కలవరపరుస్తుంది. కాలర్ పట్టుకుని నిలదీస్తుంది.........................© 2017,www.logili.com All Rights Reserved.