కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి! కవితకే కాదు! కథకు కూడా అనర్హమైనది ఏదీ కాదనే స్వాభిప్రాయ చెక్కమీద, తోక చుక్క మీద, అరటి తొక్క మీద -ఇలా దేని మీదైనా కథ వ్రాయొచ్చు. ఇక మనషుమీదంటారా? కాస్త పరిచయముంటే చాలు! హాయిగా వ్రాయొచ్చు. “ఒకగంటపరిచయమున్వ్యక్వ్యగలను”సోమర్సెట్మమ్.గొల్లపూడిమారుతీరావుగారోసారి నాతో అన్నారు
- ఇచ్చాపురపు జగన్నాథరావుగారి టేబిల్ మీద నున్నగుండుసూదులు కుషన్ని చూస్తూ పంతానికి 'గుండుసూది' మీద ఒక కథ వ్రాయమన్నారట జగన్నాథరావుగారిని.
అద్భుతమైన 'గుండుసూది' కథ వ్రాసి ఇచ్చారట ఇచ్ఛాపురం వారు.ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,కథలు మన అనుభవాల్లోంచి, జీవితాల్లోంచి, ఆలోచనా సరళి నుంచి ఉద్భవిస్తాయి తప్ప ఏదో “ఆకాశంబుననుండశంభునిశిరంబందుండిజాలువారవు! అనుభవాల అబ్దిని అలవోకగా చిలికి నవ్యనవనీతంలా నవనవోన్మేషిత శైలిలో అద్భుతమైన కథాసృష్ట చేసిన మహాకథకులెందఉన్నారు.
జనాలలో కాస్త చైతన్యం, ఉల్లాసం, ఉత్సాహం కలిగించినా హితకారి అనఅనుకో సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే సుందర శ్రీనాథ్ మొదటి కు సంపుటి "శ్రేయోభిలాషి”కి పీఠిక వ్రాస్తూ ఈ వర్థమాన కథకుని కలం నుంచి మరిన్నిమంచజాలువారాలని ఆకాంక్షించాను.
“ఇదిగో, మీ ఆకాంక్షను నెరవేర్చడానికి నాకు పది సంవత్సరాల కాలం పట్టింది. ఈ కథలను కూడా మీరే పాఠకులకు పరిచయం చేయండి” అంటూ ఓ పాతిక కథలు నా ముందు కుమ్మరించాడు ఈ పట్టువదలని విక్రమార్కుడు.
కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి! కవితకే కాదు! కథకు కూడా అనర్హమైనది ఏదీ కాదనే స్వాభిప్రాయ చెక్కమీద, తోక చుక్క మీద, అరటి తొక్క మీద -ఇలా దేని మీదైనా కథ వ్రాయొచ్చు. ఇక మనషుమీదంటారా? కాస్త పరిచయముంటే చాలు! హాయిగా వ్రాయొచ్చు. “ఒకగంటపరిచయమున్వ్యక్వ్యగలను”సోమర్సెట్మమ్.గొల్లపూడిమారుతీరావుగారోసారి నాతో అన్నారు- ఇచ్చాపురపు జగన్నాథరావుగారి టేబిల్ మీద నున్నగుండుసూదులు కుషన్ని చూస్తూ పంతానికి 'గుండుసూది' మీద ఒక కథ వ్రాయమన్నారట జగన్నాథరావుగారిని. అద్భుతమైన 'గుండుసూది' కథ వ్రాసి ఇచ్చారట ఇచ్ఛాపురం వారు.ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,కథలు మన అనుభవాల్లోంచి, జీవితాల్లోంచి, ఆలోచనా సరళి నుంచి ఉద్భవిస్తాయి తప్ప ఏదో “ఆకాశంబుననుండశంభునిశిరంబందుండిజాలువారవు! అనుభవాల అబ్దిని అలవోకగా చిలికి నవ్యనవనీతంలా నవనవోన్మేషిత శైలిలో అద్భుతమైన కథాసృష్ట చేసిన మహాకథకులెందఉన్నారు. జనాలలో కాస్త చైతన్యం, ఉల్లాసం, ఉత్సాహం కలిగించినా హితకారి అనఅనుకో సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే సుందర శ్రీనాథ్ మొదటి కు సంపుటి "శ్రేయోభిలాషి”కి పీఠిక వ్రాస్తూ ఈ వర్థమాన కథకుని కలం నుంచి మరిన్నిమంచజాలువారాలని ఆకాంక్షించాను. “ఇదిగో, మీ ఆకాంక్షను నెరవేర్చడానికి నాకు పది సంవత్సరాల కాలం పట్టింది. ఈ కథలను కూడా మీరే పాఠకులకు పరిచయం చేయండి” అంటూ ఓ పాతిక కథలు నా ముందు కుమ్మరించాడు ఈ పట్టువదలని విక్రమార్కుడు.
© 2017,www.logili.com All Rights Reserved.