ఆంగ్ల సాహిత్యంలో హాస్యరస రాజ్యాధినేత ఉడ్ హౌస్ సృష్టించిన జీవ్స్, వూస్టర్, బింగో లిటిల్, ఫ్రెడ్డి వగైరా పాత్రల స్పూర్తితో తెలుగు వాతావరణంలో నడిచిన 17 హాస్య కథలు 'హాసం' పత్రికలో ధారావాహికంగా వెలువడిన కథలు ఇప్పుడు పుస్తక రూపంలో.......మీ ముందున్నాయి.
. రాంపండు ప్రేమకి అంతం లేదు. అది అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇతనో ఏకలవ్యుడు. ఏకకాలంలో అనేకమందిని ప్రేమించడు. ఒకరి తర్వాత ఒకర్ని ప్రేమిస్తాడు. కృష్ణుడు అల్లా కాదు. ఏకకాలంలో ఎంతోమందిని ప్రేమిస్తాడు. ఆ లీలామృతాలని మనం చిన్నప్పటి నుంచి గ్రోలుతూనే వున్నాం. ఈ రాంపండు లీలలు పాపమూ అటువంటివి కావు. అవి మనకి జాలిని కలిగిస్తాయి. కానీ 'అనంతం' కి కోపం తెప్పిస్తాయి. ఈ రచనలు అసాంతం చదివిస్తాయి. అలరిస్తాయి.
-ఎమ్బియస్ ప్రసాద్.
ఆంగ్ల సాహిత్యంలో హాస్యరస రాజ్యాధినేత ఉడ్ హౌస్ సృష్టించిన జీవ్స్, వూస్టర్, బింగో లిటిల్, ఫ్రెడ్డి వగైరా పాత్రల స్పూర్తితో తెలుగు వాతావరణంలో నడిచిన 17 హాస్య కథలు 'హాసం' పత్రికలో ధారావాహికంగా వెలువడిన కథలు ఇప్పుడు పుస్తక రూపంలో.......మీ ముందున్నాయి. . రాంపండు ప్రేమకి అంతం లేదు. అది అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇతనో ఏకలవ్యుడు. ఏకకాలంలో అనేకమందిని ప్రేమించడు. ఒకరి తర్వాత ఒకర్ని ప్రేమిస్తాడు. కృష్ణుడు అల్లా కాదు. ఏకకాలంలో ఎంతోమందిని ప్రేమిస్తాడు. ఆ లీలామృతాలని మనం చిన్నప్పటి నుంచి గ్రోలుతూనే వున్నాం. ఈ రాంపండు లీలలు పాపమూ అటువంటివి కావు. అవి మనకి జాలిని కలిగిస్తాయి. కానీ 'అనంతం' కి కోపం తెప్పిస్తాయి. ఈ రచనలు అసాంతం చదివిస్తాయి. అలరిస్తాయి. -ఎమ్బియస్ ప్రసాద్.
© 2017,www.logili.com All Rights Reserved.