పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలూ గల భారతదేశములో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది పన్నెండు జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత లింగాలు. అనంతమైన తేజస్సుతో, వేదకాలము నాటికి పూర్వమునుండి భక్తజనాన్ని తరి౦పజేస్తున్న లింగాలే ఈ "ద్వాదశ జ్యోతిర్లింగాలు".
1) సౌరాష్ట్ర దేశంలో సోమేశ్వరుడు
2) ఆంధ్రప్రదేశములోని శ్రీశైలంలో మల్లికార్జునుడు
3) ఉజ్జయినిలో సిప్రానదీ తీరాన మహాకలేశ్వరుడు
4) మాలవ్యదేశంలో నర్మదా నదీ తీరాన ఓంకారేశ్వరుడు
5) హిమాలయాల్లో మందాకినీ శిఖరాన కాదేశ్వరుడు
6) డాకినీ నగరాన భీమశ౦కరుడు
7) కాశీక్షేత్రంలో గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు
8) సహ్యగిరి శిఖరాలలో నాసికామండలంలో బ్రహ్మగిరిపై గోదావరీ బ్రహ్మస్థలాన త్రయంబకేశ్వరుడు
9) ఉత్తర భారతదేశంలో చితాభూమియందు వైద్యనాధుడు
10)దారుకావనము సమీపంలో గోమతీ నదివద్ద నాగేశ్వరుడు
11)సేతుబంధమువద్ద రామేశ్వరుడు
12)ఎల్లోరా గుహల వద్ద ఘ్రుశ్వేశ్వరుడు
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల సమాచారం మీ ముందుంచి సందర్సింపజేసే దర్పణం కావాలన్నదే నా ఈ ప్రయత్నం. మహిమోపేతమైనవిగా భావించబడే ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుట మహాపుణ్యప్రదం. ద్వాదశ జ్యోతిర్లింగాలు శ్లోకం పఠీస్తేనే సప్త జన్మల సంచిత పాపాలు భస్మీపటలం అవుతాయంటారు. ఇంతటి మహత్తు గల జ్యోతిర్లింగాలు సేకరణను సమీకరించి, స్వయంగా క్షేత్రాలను సందర్శించి, మీ ముందుంచిన ఈ సమాచారం మీకు(యాత్రికులకు) సహాయపడగలదని ఆశిస్తున్నాను.
- కె.కె.మంగపతి
పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలూ గల భారతదేశములో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది పన్నెండు జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత లింగాలు. అనంతమైన తేజస్సుతో, వేదకాలము నాటికి పూర్వమునుండి భక్తజనాన్ని తరి౦పజేస్తున్న లింగాలే ఈ "ద్వాదశ జ్యోతిర్లింగాలు". 1) సౌరాష్ట్ర దేశంలో సోమేశ్వరుడు 2) ఆంధ్రప్రదేశములోని శ్రీశైలంలో మల్లికార్జునుడు 3) ఉజ్జయినిలో సిప్రానదీ తీరాన మహాకలేశ్వరుడు 4) మాలవ్యదేశంలో నర్మదా నదీ తీరాన ఓంకారేశ్వరుడు 5) హిమాలయాల్లో మందాకినీ శిఖరాన కాదేశ్వరుడు 6) డాకినీ నగరాన భీమశ౦కరుడు 7) కాశీక్షేత్రంలో గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు 8) సహ్యగిరి శిఖరాలలో నాసికామండలంలో బ్రహ్మగిరిపై గోదావరీ బ్రహ్మస్థలాన త్రయంబకేశ్వరుడు 9) ఉత్తర భారతదేశంలో చితాభూమియందు వైద్యనాధుడు 10)దారుకావనము సమీపంలో గోమతీ నదివద్ద నాగేశ్వరుడు 11)సేతుబంధమువద్ద రామేశ్వరుడు 12)ఎల్లోరా గుహల వద్ద ఘ్రుశ్వేశ్వరుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల సమాచారం మీ ముందుంచి సందర్సింపజేసే దర్పణం కావాలన్నదే నా ఈ ప్రయత్నం. మహిమోపేతమైనవిగా భావించబడే ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుట మహాపుణ్యప్రదం. ద్వాదశ జ్యోతిర్లింగాలు శ్లోకం పఠీస్తేనే సప్త జన్మల సంచిత పాపాలు భస్మీపటలం అవుతాయంటారు. ఇంతటి మహత్తు గల జ్యోతిర్లింగాలు సేకరణను సమీకరించి, స్వయంగా క్షేత్రాలను సందర్శించి, మీ ముందుంచిన ఈ సమాచారం మీకు(యాత్రికులకు) సహాయపడగలదని ఆశిస్తున్నాను. - కె.కె.మంగపతి© 2017,www.logili.com All Rights Reserved.