ముగ్గురు మొనగాళ్ళు
అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక యాదోడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి పది ఆమళ్ళ దూరం వెళ్ళి తన ఇంటి ముందు చీపురుతో వాకిలి తుడుస్తున్న అతని పెళ్ళాం ముక్కు బేసరిని ఉండేలు కర్రతో కొడితే ఆ ముక్కు పుడకి ఉన్న రా ఊడి కింద పడిపోయేది. ఇంటికొచ్చి "చూశావా నేను ఎంత గొప్ప వాడినో ?” అని భార్య ముందు గొప్ప చెప్పుకునేవాడు. రోజూ ఇలాగే జరిగేది. ప్రతీ రోజూ ఈ తతంగంతో విసిగిపోయిన అతని భార్య తన గోడుని ఆమె అన్నయ్యతో చెప్పుకుంది. అప్పుడు ఆమె అన్నయ్య తన బావకి బుద్ధి చెప్పాలని “బావా ఈ మాత్రం దానికే నువ్వేదో పెద్ద గొప్పవాడివనుకోకు ఈ లోకంలో నీకన్నా గొప్పవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.” అన్నాడు. దాంతో పౌరుషం వచ్చిన యానాదోడు నిజంగా తనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారో లేదో చూడాలని ఇల్లు వదిలి దేశాంతరం బయలుదేరాడు................
ముగ్గురు మొనగాళ్ళు అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక యాదోడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి పది ఆమళ్ళ దూరం వెళ్ళి తన ఇంటి ముందు చీపురుతో వాకిలి తుడుస్తున్న అతని పెళ్ళాం ముక్కు బేసరిని ఉండేలు కర్రతో కొడితే ఆ ముక్కు పుడకి ఉన్న రా ఊడి కింద పడిపోయేది. ఇంటికొచ్చి "చూశావా నేను ఎంత గొప్ప వాడినో ?” అని భార్య ముందు గొప్ప చెప్పుకునేవాడు. రోజూ ఇలాగే జరిగేది. ప్రతీ రోజూ ఈ తతంగంతో విసిగిపోయిన అతని భార్య తన గోడుని ఆమె అన్నయ్యతో చెప్పుకుంది. అప్పుడు ఆమె అన్నయ్య తన బావకి బుద్ధి చెప్పాలని “బావా ఈ మాత్రం దానికే నువ్వేదో పెద్ద గొప్పవాడివనుకోకు ఈ లోకంలో నీకన్నా గొప్పవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.” అన్నాడు. దాంతో పౌరుషం వచ్చిన యానాదోడు నిజంగా తనకన్నా గొప్పవాళ్ళు ఉన్నారో లేదో చూడాలని ఇల్లు వదిలి దేశాంతరం బయలుదేరాడు................© 2017,www.logili.com All Rights Reserved.