Gamdheya viluvallo naitikata manavata

By Koduri Sriramamurty (Author)
Rs.150
Rs.150

Gamdheya viluvallo naitikata manavata
INR
ETCBKTE006
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                     మహాత్ముని గురించి నేను పలు గ్రంధాలు రాసినప్పటికీ, నాకు చాలాకాలం నుంచి - అయన నైతిక విలువల గురించి, మానవతా దృష్టి గురించి, ఒక పుస్తకం రాయాలనే కోరిక వుండిపోయింది. ఆ కోరికను తీర్చుకోడానికే నేను ఈ పుస్తకం రాశాను.

                   ఆయన జీవితకాలంలోనే స్వరాజ్యం లభించింది. కాని, ఆయన కోరుకున్న రీతిలో రాలేదు. సమాజంలోని వికృతులు తగ్గలేదు సరికదా - పెరిగిపోయాయి. ఇది ఆయనను చాలా భాదించింది. తమ స్వార్ధం చూచుకునేవారే కాని,ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేవారు తగ్గిపోతూ వచ్చారు. ఆయన సలహాలను విన్నట్టు నటించేవారే గాని, నిజాయితీతో, దానిని అచరనలోనికి పెట్టేవారు కరువైపోయారు. ఈ పరిస్ధితులకు తోడుగా, మత విద్వేషం విజ్రుంభించింది. ఇదంతా చూసి,ఆయన నిరాశతో - "నేను  ఒక ఖర్చుపెట్టేసిన బుల్లెట్ ని -" అని పలు సందర్భాలలో వాపోయేవారు.

                  కాని, - మహాత్ముడు ఆశాజీవి. నిరాశావాది కాడు. ఈ చీకటి శాశ్వితంగా రాజ్యమేలుతుందని ఆయన భావించలేదు. అదే - ఆయనలోని ప్రత్యేకత. 

                                                                                                       కోడూరి శ్రీరామమూర్తి              

                     మహాత్ముని గురించి నేను పలు గ్రంధాలు రాసినప్పటికీ, నాకు చాలాకాలం నుంచి - అయన నైతిక విలువల గురించి, మానవతా దృష్టి గురించి, ఒక పుస్తకం రాయాలనే కోరిక వుండిపోయింది. ఆ కోరికను తీర్చుకోడానికే నేను ఈ పుస్తకం రాశాను.                    ఆయన జీవితకాలంలోనే స్వరాజ్యం లభించింది. కాని, ఆయన కోరుకున్న రీతిలో రాలేదు. సమాజంలోని వికృతులు తగ్గలేదు సరికదా - పెరిగిపోయాయి. ఇది ఆయనను చాలా భాదించింది. తమ స్వార్ధం చూచుకునేవారే కాని,ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేవారు తగ్గిపోతూ వచ్చారు. ఆయన సలహాలను విన్నట్టు నటించేవారే గాని, నిజాయితీతో, దానిని అచరనలోనికి పెట్టేవారు కరువైపోయారు. ఈ పరిస్ధితులకు తోడుగా, మత విద్వేషం విజ్రుంభించింది. ఇదంతా చూసి,ఆయన నిరాశతో - "నేను  ఒక ఖర్చుపెట్టేసిన బుల్లెట్ ని -" అని పలు సందర్భాలలో వాపోయేవారు.                   కాని, - మహాత్ముడు ఆశాజీవి. నిరాశావాది కాడు. ఈ చీకటి శాశ్వితంగా రాజ్యమేలుతుందని ఆయన భావించలేదు. అదే - ఆయనలోని ప్రత్యేకత.                                                                                                         కోడూరి శ్రీరామమూర్తి              

Features

  • : Gamdheya viluvallo naitikata manavata
  • : Koduri Sriramamurty
  • : Smt.Koduti bharathi
  • : ETCBKTE006
  • : paperback
  • : 2015
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gamdheya viluvallo naitikata manavata

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam