ఈ పుస్తకంలో గాంధీజీ మహాత్ముడుగా ఎలా ఎదిగాడు? గాంధీజీ గారు తన పిల్లల విషయంలో ఆయన బాధ్యత నెరవేర్చిన తీరు ఎట్టిది? ఆయన ఫెమినిస్టా, సనతనిస్టా? భార్య విషయంలో ఆయన వైఖరి ఎలాంటిది? అనే విషయాలలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకు జవాబు చెప్పేదే ఈ పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీజీ అంతగా అపార్దాలకు గురి అయిన వ్యక్తులు మరొకరు ఉండరు.........ఇలా ఇంకా మనకు తెలియని అనేక విషయాలను ఈ పుస్తకంలో రచయిత గారు వివరించడం జరిగింది.
-కోడూరి శ్రీ రామ మూర్తి.
ఈ పుస్తకంలో గాంధీజీ మహాత్ముడుగా ఎలా ఎదిగాడు? గాంధీజీ గారు తన పిల్లల విషయంలో ఆయన బాధ్యత నెరవేర్చిన తీరు ఎట్టిది? ఆయన ఫెమినిస్టా, సనతనిస్టా? భార్య విషయంలో ఆయన వైఖరి ఎలాంటిది? అనే విషయాలలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకు జవాబు చెప్పేదే ఈ పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీజీ అంతగా అపార్దాలకు గురి అయిన వ్యక్తులు మరొకరు ఉండరు.........ఇలా ఇంకా మనకు తెలియని అనేక విషయాలను ఈ పుస్తకంలో రచయిత గారు వివరించడం జరిగింది. -కోడూరి శ్రీ రామ మూర్తి.© 2017,www.logili.com All Rights Reserved.