గాంధీజీ రచనలపై విశేష పరిశోధన చేసి, పలు గ్రంథములను ప్రకటించిన, శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు నేటి ప్రపంచాన్ని సంక్షోభమయం చేస్తున్న పర్యావరణ సమస్యపై ఏనాడో గాంధీజీ చేసిన హెచ్చరికలను ఆవిష్కరిస్తూ - మహాత్ముని పర్యావరణ దృక్పథాన్ని తెలిపే గ్రంథమిది. పర్యావరణ సమస్య స్వరూప స్వభావాలను, ప్రభావాలను తెలుసుకోదలచినవారు, గాంధేయ సాహిత్య అభిమానులు, తప్పక చదవవలసిన గ్రంథమిది.
ఈ పుస్తకంలో...
- ప్రకృతి - మానవుడు - మహాత్ముడు.
- పర్యావరణ సమస్య, పరిణామము - స్వరూప స్వభావాలు.
- పర్యావరణ ఆర్ధిక దృక్పథము - పర్యావరణ సమస్యపై - పరోక్ష హెచ్చరిక.
- గాంధేయ దృక్పథం గల ఒక మంచి పుస్తకం - 'సూక్ష్మమేసౌందర్యం'.
- జల సంక్షోభం - ఒక క్లిష్ట పర్యావరణ సమస్య.
- "స్వచ్చభారత్ ఉద్యమం" - మహాత్ముని కలలకు సాకారం... మొదలగు వాటి గురించి కలవు.
గాంధీజీ రచనలపై విశేష పరిశోధన చేసి, పలు గ్రంథములను ప్రకటించిన, శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు నేటి ప్రపంచాన్ని సంక్షోభమయం చేస్తున్న పర్యావరణ సమస్యపై ఏనాడో గాంధీజీ చేసిన హెచ్చరికలను ఆవిష్కరిస్తూ - మహాత్ముని పర్యావరణ దృక్పథాన్ని తెలిపే గ్రంథమిది. పర్యావరణ సమస్య స్వరూప స్వభావాలను, ప్రభావాలను తెలుసుకోదలచినవారు, గాంధేయ సాహిత్య అభిమానులు, తప్పక చదవవలసిన గ్రంథమిది. ఈ పుస్తకంలో... - ప్రకృతి - మానవుడు - మహాత్ముడు. - పర్యావరణ సమస్య, పరిణామము - స్వరూప స్వభావాలు. - పర్యావరణ ఆర్ధిక దృక్పథము - పర్యావరణ సమస్యపై - పరోక్ష హెచ్చరిక. - గాంధేయ దృక్పథం గల ఒక మంచి పుస్తకం - 'సూక్ష్మమేసౌందర్యం'. - జల సంక్షోభం - ఒక క్లిష్ట పర్యావరణ సమస్య. - "స్వచ్చభారత్ ఉద్యమం" - మహాత్ముని కలలకు సాకారం... మొదలగు వాటి గురించి కలవు.© 2017,www.logili.com All Rights Reserved.