కోడూరి విజయకుమార్ డి తెలుగు కవిత్వ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన సంతకం। ఒక సారి హృదయంతో చూస్తేచాలు, మరచిపోలేని సంతకం। వాతావరణం నుండి అక్వేరియంలో బంగారు చేప మీదుగా అనంతరం దాటు కుని ఒక రాత్రిని మరొక రాత్రితో పోల్చి చుసిన అతడి కవిత్వం నాలుగు దశాబ్దాల తెలుగు ప్రజల ఉత్దన పతనాలకు, భావోద్వేగ ప్రయాణానికి అచ్చమైన చారిత్రక రూపం। పదునైన, నిష్పాక్షికమైన డాక్యుమెంటేషన్। విజయ్ కవిత్వం చదివితే చాలు తెలుగుదేశం ఏ ఏ అగాధల అగడ్తలు దాటిందో, ఏ ఏ కీర్తి శిఖరాలు అధిరోహించిందో చాలా సులువుగా అర్ధం అవుతుంది।