Title | Price | |
Kalagamanam | Rs.200 | In Stock |
అనుకోని కష్టం
శివభూషణం.. ఆ గదిలోకి అడుగు పెట్టేసరికి ఆఫీసరుగారు.. తనముందు కూర్చున్న వాళ్లతో బాతాఖానీలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు.. గవర్నమెంటు ఉద్యోగాలతో ఏవిధమైన సంబంధం లేనివాళ్ళు. వాళ్ళయితేనే ఆఫీసరుగారి గొప్పదనాన్ని గుర్తించగలిగేది.
డోరు తెరుచుకుని తన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన 'బడుగుజీవి' వైపు ఓసారి దృష్టిసారించి, మళ్ళీ కంటిన్యూ అయ్యారు.
ఆఫీసరు అంటే ఎప్పుడూ సీరియస్ గా ఉండాలనుకుంటే ఎలా? వాళ్ళు మాత్రం ఎప్పుడు నవ్వుతారు? కాలక్షేపరాయుళ్ళు.. ఏవో ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడుతున్నట్లు సంభాషణలు కొనసాగిస్తూనే, ఆఫీసరుగారు చేసిన పనులను ప్రశంసిస్తున్నారు. వాళ్ళు చాలా సేపటి నుంచీ అలానే కూర్చున్నారు.
గది బయట ప్రజలే 'క్యు'లో దైవదర్శనం కోసం ఎదురు చూసినటు చూస్తుంటారు. అరగంట సేపు నిలబడితే, దొరికింది అవకాశం. ఆఫీసరుగారి ఏ.సీ. గది చల్లగా ఉన్నా.. ముచ్చెమటలు పడుతున్నాయి శివభూషణానికి.
ఆ ఆఫీసు నుంచి 'షోకాజు నోటిసు' వచ్చింది మొదలు అతను అలానే ఉన్నాడు. ఇంతటితో తన జీవనాధారం అయిన ప్రభుత్వం ఇచ్చిన........
అనుకోని కష్టం శివభూషణం.. ఆ గదిలోకి అడుగు పెట్టేసరికి ఆఫీసరుగారు.. తనముందు కూర్చున్న వాళ్లతో బాతాఖానీలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు.. గవర్నమెంటు ఉద్యోగాలతో ఏవిధమైన సంబంధం లేనివాళ్ళు. వాళ్ళయితేనే ఆఫీసరుగారి గొప్పదనాన్ని గుర్తించగలిగేది. డోరు తెరుచుకుని తన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన 'బడుగుజీవి' వైపు ఓసారి దృష్టిసారించి, మళ్ళీ కంటిన్యూ అయ్యారు. ఆఫీసరు అంటే ఎప్పుడూ సీరియస్ గా ఉండాలనుకుంటే ఎలా? వాళ్ళు మాత్రం ఎప్పుడు నవ్వుతారు? కాలక్షేపరాయుళ్ళు.. ఏవో ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడుతున్నట్లు సంభాషణలు కొనసాగిస్తూనే, ఆఫీసరుగారు చేసిన పనులను ప్రశంసిస్తున్నారు. వాళ్ళు చాలా సేపటి నుంచీ అలానే కూర్చున్నారు. గది బయట ప్రజలే 'క్యు'లో దైవదర్శనం కోసం ఎదురు చూసినటు చూస్తుంటారు. అరగంట సేపు నిలబడితే, దొరికింది అవకాశం. ఆఫీసరుగారి ఏ.సీ. గది చల్లగా ఉన్నా.. ముచ్చెమటలు పడుతున్నాయి శివభూషణానికి. ఆ ఆఫీసు నుంచి 'షోకాజు నోటిసు' వచ్చింది మొదలు అతను అలానే ఉన్నాడు. ఇంతటితో తన జీవనాధారం అయిన ప్రభుత్వం ఇచ్చిన........© 2017,www.logili.com All Rights Reserved.