Title | Price | |
Kalagamanam | Rs.200 | In Stock |
తేదీ 03:121958న జన్మించాను. చిన్నప్పటి నుంచి నాన్నగారి ఉద్యోగరీత్యా నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో ఉండి ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నాను. 1976లో ఇంటర్మీడియట్ పూర్తి అయ్యింది.
ఆ తరువాత నాగార్జునసాగర్లో పై చదువులకి డిగ్రీ కాలేజీ లేకపోవడంతో తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన మా అమ్మమ్మ... నన్ను మా పెద్ద చెలీ... తనతోపాటు రాజోలులో ఉంచుకుని బి.ఎస్.సి.లో చేర్పించింది.
అలా బి.ఎస్.సి.మొదటి సంవత్సరం రాజోలులోనూ... తరువాత నాన్నగారి ట్రాన్స్ ఫర్ రీత్యా, రెండవ సంవత్సరం రాజమండ్రిలోనూ.... మూడవ సంవత్సరం శ్రీకాకుళంలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో జరిగింది. గ్రూప్ 4 సెలక్షనులో 1984లో నల్లగొండ జిల్లా సూర్యాపేట తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం. 1986 వివాహం. తరువాత జిల్లా ట్రాన్స్ ఫర్ లో హైదరాబాదు-కమీషనర్ కార్యాలయం, నాంపల్లిలోనూ....
ఆ తరువాత స్వంత కారణాలతో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు రావడం జరి గింది. పిల్లల స్థానికత కోసం స్వంత జిల్లా అయిన కాకినాడలోనే స్థిరపడడం జరిగింది. - రెండుసార్లు జిల్లా ట్రాన్స్ ఫర్ల వలం... సర్వీసులో 14 సంవత్సరాల లాస్టురేంకు తీసుకోవలసి వచ్చింది. ఆ కారణంగా డిప్యూటీ తహసిల్దార్ నే డిసెంబర్ 2018న జిల్లా పౌరసరఫరాల కార్యాలయం -కాకినాడ నందు పదవీ విరమణ చేయడం జరిగింది. రచనల పట్ల ఆసక్తి అంతే! చెప్పుకోదగ్గ బహుమతులు ఏమీ లేవు. చిన్న చిన్నప్రోచ్చాహకాలు తప్ప
తేదీ 03:121958న జన్మించాను. చిన్నప్పటి నుంచి నాన్నగారి ఉద్యోగరీత్యా నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో ఉండి ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నాను. 1976లో ఇంటర్మీడియట్ పూర్తి అయ్యింది. ఆ తరువాత నాగార్జునసాగర్లో పై చదువులకి డిగ్రీ కాలేజీ లేకపోవడంతో తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన మా అమ్మమ్మ... నన్ను మా పెద్ద చెలీ... తనతోపాటు రాజోలులో ఉంచుకుని బి.ఎస్.సి.లో చేర్పించింది. అలా బి.ఎస్.సి.మొదటి సంవత్సరం రాజోలులోనూ... తరువాత నాన్నగారి ట్రాన్స్ ఫర్ రీత్యా, రెండవ సంవత్సరం రాజమండ్రిలోనూ.... మూడవ సంవత్సరం శ్రీకాకుళంలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో జరిగింది. గ్రూప్ 4 సెలక్షనులో 1984లో నల్లగొండ జిల్లా సూర్యాపేట తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం. 1986 వివాహం. తరువాత జిల్లా ట్రాన్స్ ఫర్ లో హైదరాబాదు-కమీషనర్ కార్యాలయం, నాంపల్లిలోనూ.... ఆ తరువాత స్వంత కారణాలతో తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు రావడం జరి గింది. పిల్లల స్థానికత కోసం స్వంత జిల్లా అయిన కాకినాడలోనే స్థిరపడడం జరిగింది. - రెండుసార్లు జిల్లా ట్రాన్స్ ఫర్ల వలం... సర్వీసులో 14 సంవత్సరాల లాస్టురేంకు తీసుకోవలసి వచ్చింది. ఆ కారణంగా డిప్యూటీ తహసిల్దార్ నే డిసెంబర్ 2018న జిల్లా పౌరసరఫరాల కార్యాలయం -కాకినాడ నందు పదవీ విరమణ చేయడం జరిగింది. రచనల పట్ల ఆసక్తి అంతే! చెప్పుకోదగ్గ బహుమతులు ఏమీ లేవు. చిన్న చిన్నప్రోచ్చాహకాలు తప్ప© 2017,www.logili.com All Rights Reserved.