ప్రపంచమంతటా ప్రేమ పెళ్ళిళ్ళు చాలా సులభంగా జరిగిపోతాయి: అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. భారత దేశంలో ఇంకొన్ని మెట్లుంటాయి : అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమించాల్సి ఉంటుంది. అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబాన్ని ప్రేమించాల్సి ఉంటుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబాన్ని ప్రేమించాల్సి ఉంటుంది. అమ్మాయీ ఇంకా ఒకర్నొకరు ప్రేమించుకుంటూనే ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు.
'2 రాష్ట్రాలు' కు స్వాగతం. ఈ కధలో భారతదేశంలోని వేర్వేరు రాష్ట్రాలకి చెందిన క్రిష్, అనన్య అనే ఇద్దరు గాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరని వేరే చెప్పక్కర్లేదు. తమ ప్రేమ కధని ప్రేమ పెళ్ళిగా మార్చేందుకు ఆ జోడి పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే - పోట్లాడడం, ఎదురు తిరగడం సులువు, కానీ ఒప్పించడం మాత్రం చాలా కష్టం. వాళ్ళు ఆ పని చెయ్యగలుగుతారా?
అత్యధికంగా అమ్ముడయిన ఐఐటి లో అత్తెసరుగాళ్ళు(ఫైవ్ పాయింట్ సమ్ వన్), వన్ నైట్ @ ద కాల్ సెంటర్, నా జీవితంలోని మూడు పొరపాట్లు (త్రి మిస్టేక్స్ ఆఫ్ లైఫ్) నవలల రచయిత కలం నుంచి - ఆధునిక భారతదేశంలో భిన్న సంప్రదాయాల మధ్య జరిగే పెళ్ళిళ్ళ గురించి ఇంకొక సరదా వ్యంగ్యం కధ ఇది.
- చేతన్ భగత్
ప్రపంచమంతటా ప్రేమ పెళ్ళిళ్ళు చాలా సులభంగా జరిగిపోతాయి: అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. భారత దేశంలో ఇంకొన్ని మెట్లుంటాయి : అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయిని ప్రేమించాల్సి ఉంటుంది. అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబాన్ని ప్రేమించాల్సి ఉంటుంది. అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబాన్ని ప్రేమించాల్సి ఉంటుంది. అమ్మాయీ ఇంకా ఒకర్నొకరు ప్రేమించుకుంటూనే ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. '2 రాష్ట్రాలు' కు స్వాగతం. ఈ కధలో భారతదేశంలోని వేర్వేరు రాష్ట్రాలకి చెందిన క్రిష్, అనన్య అనే ఇద్దరు గాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరని వేరే చెప్పక్కర్లేదు. తమ ప్రేమ కధని ప్రేమ పెళ్ళిగా మార్చేందుకు ఆ జోడి పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే - పోట్లాడడం, ఎదురు తిరగడం సులువు, కానీ ఒప్పించడం మాత్రం చాలా కష్టం. వాళ్ళు ఆ పని చెయ్యగలుగుతారా? అత్యధికంగా అమ్ముడయిన ఐఐటి లో అత్తెసరుగాళ్ళు(ఫైవ్ పాయింట్ సమ్ వన్), వన్ నైట్ @ ద కాల్ సెంటర్, నా జీవితంలోని మూడు పొరపాట్లు (త్రి మిస్టేక్స్ ఆఫ్ లైఫ్) నవలల రచయిత కలం నుంచి - ఆధునిక భారతదేశంలో భిన్న సంప్రదాయాల మధ్య జరిగే పెళ్ళిళ్ళ గురించి ఇంకొక సరదా వ్యంగ్యం కధ ఇది. - చేతన్ భగత్© 2017,www.logili.com All Rights Reserved.