స్త్రీ మరియు పురుషుల జీవితాలపై చంద్రుడు, అతిముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తాడని, జ్యోతిషశాస్త్రం తెలియజేస్తున్నది. స్త్రీయొక్క పునరుత్పత్తి వ్యవస్థ ప్రక్రియ మీద, చంద్రుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. అయితే, ఇతర గ్రహాల ప్రభావం కూడా జీవుల పునరుత్పత్తి మీద ఉంటుందని మర్చిపోకూడదు. మానవ శరీరంలోని వివిధ అంగాల మీద ఒక్కొక్క గ్రహంయొక్క ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి, మానవుల యొక్క శృంగార సంబంధ వాంఛలు మరియు సామర్ధ్యం, సహజ రాశిచక్రంలోని వృశ్చికరాశికి చెంది ఉంటాయి. అదేవిధంగా, ఈ అంశాలపై కుజుడికి ప్రధానంగా ఆధిపత్యం ఉంటుంది. స్త్రీ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ, వృశ్చిక రాశిపై అనగా, అష్టమస్థానంపై మరియు చంద్రుడిపై ఆధారపడి ఉంటుంది.
పురుషులలోని వీర్యద్రవం, చంద్రుడికి సంబంధించి ఉండగా - అందులో ఉండే వీర్య కణాలు, వృశ్చికరాశికి, శుక్రుడికి, గురువుకి, కుజుడికి చెంది ఉంటాయి. స్త్రీ శరీరంలోని అండాశయాలు శుక్రుడు మరియు తులారాశి, వృశ్చికరాశి మరియు కుజుడియొక్క ప్రభావాలకు లోబడి ఉంటాయి. ఇక, మానవులలోని కామ వికారానికి మరియు వారు ఆకర్షణీయంగా కనిపించటానికి కుజుడు మరియు కారకులుగా ఉంటారు. ఇక, జీవులలోని ప్రాణశక్తికి రవిగ్రహం ఆధిపత్యం వహించగా, మనుషులలో ఉత్పత్తి అయ్యే శృంగార సంబంధ హార్మోన్లకు కుజుడు మరియు శుక్రుడు ఆధిపత్యం వహిస్తారు.
ఇంకొక విశేషం ఏమంటే, పురుషులలో ఉత్పత్తి అయ్యే శృంగార సంబంధ స్రావములకు (టెస్టోస్టెరాన్) 'కుజుడు' ఆధిపత్యం వహిస్తాడు.
ఆ కారణంగానే, జ్యోతిషశాస్త్రంలో కుజుడిని పురుషుల హార్మోన్లకు సంబంధించిన చిహ్నంతో (సింబల్) సూచిస్తారు. ఇక, స్త్రీలయొక్క "స్త్రీ సంబంధ స్రావ" (ఈస్ట్రోజన్) ఉ త్పత్తి వ్యవస్థకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు..................
మానవులపై వారి చంద్ర రాశి నిగూఢ ప్రభావాలు ఎలా ఉంటాయి? స్త్రీ మరియు పురుషుల జీవితాలపై చంద్రుడు, అతిముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తాడని, జ్యోతిషశాస్త్రం తెలియజేస్తున్నది. స్త్రీయొక్క పునరుత్పత్తి వ్యవస్థ ప్రక్రియ మీద, చంద్రుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. అయితే, ఇతర గ్రహాల ప్రభావం కూడా జీవుల పునరుత్పత్తి మీద ఉంటుందని మర్చిపోకూడదు. మానవ శరీరంలోని వివిధ అంగాల మీద ఒక్కొక్క గ్రహంయొక్క ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి, మానవుల యొక్క శృంగార సంబంధ వాంఛలు మరియు సామర్ధ్యం, సహజ రాశిచక్రంలోని వృశ్చికరాశికి చెంది ఉంటాయి. అదేవిధంగా, ఈ అంశాలపై కుజుడికి ప్రధానంగా ఆధిపత్యం ఉంటుంది. స్త్రీ యొక్క పునరుత్పత్తి వ్యవస్థ, వృశ్చిక రాశిపై అనగా, అష్టమస్థానంపై మరియు చంద్రుడిపై ఆధారపడి ఉంటుంది. పురుషులలోని వీర్యద్రవం, చంద్రుడికి సంబంధించి ఉండగా - అందులో ఉండే వీర్య కణాలు, వృశ్చికరాశికి, శుక్రుడికి, గురువుకి, కుజుడికి చెంది ఉంటాయి. స్త్రీ శరీరంలోని అండాశయాలు శుక్రుడు మరియు తులారాశి, వృశ్చికరాశి మరియు కుజుడియొక్క ప్రభావాలకు లోబడి ఉంటాయి. ఇక, మానవులలోని కామ వికారానికి మరియు వారు ఆకర్షణీయంగా కనిపించటానికి కుజుడు మరియు కారకులుగా ఉంటారు. ఇక, జీవులలోని ప్రాణశక్తికి రవిగ్రహం ఆధిపత్యం వహించగా, మనుషులలో ఉత్పత్తి అయ్యే శృంగార సంబంధ హార్మోన్లకు కుజుడు మరియు శుక్రుడు ఆధిపత్యం వహిస్తారు. ఇంకొక విశేషం ఏమంటే, పురుషులలో ఉత్పత్తి అయ్యే శృంగార సంబంధ స్రావములకు (టెస్టోస్టెరాన్) 'కుజుడు' ఆధిపత్యం వహిస్తాడు. ఆ కారణంగానే, జ్యోతిషశాస్త్రంలో కుజుడిని పురుషుల హార్మోన్లకు సంబంధించిన చిహ్నంతో (సింబల్) సూచిస్తారు. ఇక, స్త్రీలయొక్క "స్త్రీ సంబంధ స్రావ" (ఈస్ట్రోజన్) ఉ త్పత్తి వ్యవస్థకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు..................© 2017,www.logili.com All Rights Reserved.