బెంగాల్ ప్రాంతంలోని హైందవులు జరుపుకునే "భూత చతుర్దశి" యొక్క నిగూఢ రహస్యం?
బెంగాల్ ప్రాంతంలోని హైందవులు, ప్రతి సంవత్సరం - ఆశ్వీయుజమాసంలో వచ్చే చతుర్దశినాడు అనగా, "నరకచతుర్దశి" రోజున పితృదేవతలు ఆత్మశాంతికోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని లేదా తాంత్రిక ప్రక్రియను "భూతచతుర్దశి" అని పిలుస్తారు. పాశ్చాత్యదేశాలలో ఆత్మలలోకం నుండి భూలోకానికి ఆత్మలు వచ్చే రోజును "హాలోవీన్ డే" అని, ఏవిధంగా పిలిచి ఆపై, ఆ రోజున పూర్వీకుల సమాధుల దగ్గర ప్రార్ధనలుచేసి ఆపై, ఆ సమాధులలో ఉన్నవారి యొక్క ఆత్మలకు శాంతి కలగటంకోసం వారికి ఇష్టమైన ఆహార పదార్ధాలను వారి సమాధులపై ఉంచటం జరుగుతుందో అదేవిధంగా, బెంగాల్ ప్రాంతంలోని హైందవులు - "భూతచతుర్దశి" రోజున తమ, తమ గృహాలలో తమ పితృదేవతల యొక్క ఇహలోక ఆగమనానికి సంబంధించిన కార్యక్రమాలను చెయ్యటం జరుగుతుంది.
బెంగాల్ మరియు ఒరిస్సా ప్రాంతాలలోని హైందవులు - భూతచతుర్దశినాడు. తమ పితృదేవతల ఆత్మశాంతికోసం దీపాలు వెలిగించటం మరియు ప్రత్యేక ఆహార పదార్ధాలు తీసుకోవటం లాంటివి జరుగుతుంది.
భూతచతుర్దశి - రోజున తమ గృహాలకు ఆత్మలలోకం నుండి వచ్చే తమ పూర్వీకుల ఆత్మలను ఆ ఆత్మలకు సంబంధించిన వ్యక్తులు పూజించటం జరుగుతుంది. తమను క్షుద్రశక్తుల బారి నుండి, భూత, ప్రేతాల బారి నుండి రక్షించమని, తమకు సుఖసంతోషాలు ప్రసాదించమని - తమ పూర్వీకుల ఆత్మలను ఆ రోజున బెంగాల్లోని హైందవులు మనస్పూర్తిగా ప్రార్ధిస్తారని చెబుతారు.
ఈ భూతచతుర్దశినాడు - తమకు చెందిన 14 తరాలు వ్యక్తుల యొక్క ఆత్మలు భూలోకానికి వస్తాయని బెంగాల్ ప్రాంత హైందవులు భావిస్తారు. ఆ కారణంగానే ఆ రోజున తమ గృహాలలో 14 నూనె దీపాలను వెలిగిస్తారు. భూతచతుర్దశి సాయంత్రం
బెంగాల్ ప్రాంతంలోని హైందవులు జరుపుకునే "భూత చతుర్దశి" యొక్క నిగూఢ రహస్యం? బెంగాల్ ప్రాంతంలోని హైందవులు, ప్రతి సంవత్సరం - ఆశ్వీయుజమాసంలో వచ్చే చతుర్దశినాడు అనగా, "నరకచతుర్దశి" రోజున పితృదేవతలు ఆత్మశాంతికోసం కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని లేదా తాంత్రిక ప్రక్రియను "భూతచతుర్దశి" అని పిలుస్తారు. పాశ్చాత్యదేశాలలో ఆత్మలలోకం నుండి భూలోకానికి ఆత్మలు వచ్చే రోజును "హాలోవీన్ డే" అని, ఏవిధంగా పిలిచి ఆపై, ఆ రోజున పూర్వీకుల సమాధుల దగ్గర ప్రార్ధనలుచేసి ఆపై, ఆ సమాధులలో ఉన్నవారి యొక్క ఆత్మలకు శాంతి కలగటంకోసం వారికి ఇష్టమైన ఆహార పదార్ధాలను వారి సమాధులపై ఉంచటం జరుగుతుందో అదేవిధంగా, బెంగాల్ ప్రాంతంలోని హైందవులు - "భూతచతుర్దశి" రోజున తమ, తమ గృహాలలో తమ పితృదేవతల యొక్క ఇహలోక ఆగమనానికి సంబంధించిన కార్యక్రమాలను చెయ్యటం జరుగుతుంది. బెంగాల్ మరియు ఒరిస్సా ప్రాంతాలలోని హైందవులు - భూతచతుర్దశినాడు. తమ పితృదేవతల ఆత్మశాంతికోసం దీపాలు వెలిగించటం మరియు ప్రత్యేక ఆహార పదార్ధాలు తీసుకోవటం లాంటివి జరుగుతుంది. భూతచతుర్దశి - రోజున తమ గృహాలకు ఆత్మలలోకం నుండి వచ్చే తమ పూర్వీకుల ఆత్మలను ఆ ఆత్మలకు సంబంధించిన వ్యక్తులు పూజించటం జరుగుతుంది. తమను క్షుద్రశక్తుల బారి నుండి, భూత, ప్రేతాల బారి నుండి రక్షించమని, తమకు సుఖసంతోషాలు ప్రసాదించమని - తమ పూర్వీకుల ఆత్మలను ఆ రోజున బెంగాల్లోని హైందవులు మనస్పూర్తిగా ప్రార్ధిస్తారని చెబుతారు. ఈ భూతచతుర్దశినాడు - తమకు చెందిన 14 తరాలు వ్యక్తుల యొక్క ఆత్మలు భూలోకానికి వస్తాయని బెంగాల్ ప్రాంత హైందవులు భావిస్తారు. ఆ కారణంగానే ఆ రోజున తమ గృహాలలో 14 నూనె దీపాలను వెలిగిస్తారు. భూతచతుర్దశి సాయంత్రం© 2017,www.logili.com All Rights Reserved.