కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు ఎన్నో మంచి కథానికల్ని అలుపుసొలుపులేకుండా రాస్తున్నారు. ఆయనెన్నో కథానికలకు బహుమతులు పొందారు. యాభై ఏళ్ళకు పైగా నిర్విరామంగా కథానికా సృష్టి చేస్తున్న కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ - ఇద్దరనుకునే వాణ్ణి. కానీ గౌరవంతో అన్నగారి పేరునీ కలుపుకున్న రాస్తున్న రచయిత రవీంద్ర అని తెలిసింది.
రవీంద్ర గారు రెండు వేలకు పైగానే కథానికలు వ్రాసారు. రోజుకొక కథానిక రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బహుమతులు కూడా చాలానే వచ్చాయి. కేవలం కథానికల్లోనే కాక కవిత, నాటిక, నాటకం, నవల, నవలిక, వ్యాసాలు ఇతర సాహిత్య ప్రక్రియల మీద విరివిగానే రచనలు చేశారు. ఇందులో 24 కథానికలు ఉన్నాయి. వేదగిరి రాంబాబు గారు ఈ కథానికా సంపుటాన్ని మనకు అందజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం చదవడం మొదలుపెట్టండి.
- శ్రీ వేదగిరి రాంబాబు కమ్యూనికేషన్స్
కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు ఎన్నో మంచి కథానికల్ని అలుపుసొలుపులేకుండా రాస్తున్నారు. ఆయనెన్నో కథానికలకు బహుమతులు పొందారు. యాభై ఏళ్ళకు పైగా నిర్విరామంగా కథానికా సృష్టి చేస్తున్న కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ - ఇద్దరనుకునే వాణ్ణి. కానీ గౌరవంతో అన్నగారి పేరునీ కలుపుకున్న రాస్తున్న రచయిత రవీంద్ర అని తెలిసింది. రవీంద్ర గారు రెండు వేలకు పైగానే కథానికలు వ్రాసారు. రోజుకొక కథానిక రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బహుమతులు కూడా చాలానే వచ్చాయి. కేవలం కథానికల్లోనే కాక కవిత, నాటిక, నాటకం, నవల, నవలిక, వ్యాసాలు ఇతర సాహిత్య ప్రక్రియల మీద విరివిగానే రచనలు చేశారు. ఇందులో 24 కథానికలు ఉన్నాయి. వేదగిరి రాంబాబు గారు ఈ కథానికా సంపుటాన్ని మనకు అందజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం చదవడం మొదలుపెట్టండి. - శ్రీ వేదగిరి రాంబాబు కమ్యూనికేషన్స్© 2017,www.logili.com All Rights Reserved.