'ముందుమాట
గొప్ప దళిత విప్లవ యోధుడు
దళిత రచనాకారుడు సూరజ్పల్చెహాన్ వారి సహజమైన, సజీవమైన రచనల ద్వారా దేశవిదేశ ప్రజలందరి హృదయాలను వారివైపు వారి రచనలవైపు ఆకర్షింప జేయడంలో సఫలీకృతులయ్యారు. రచనాక్షేత్రంలో దళిత సమాజంలో ఉన్నటువంటి చెడు సాంప్రదాయాలు దళిత సమాజంలోని మహామహులైనటువంటి దిగ్గజ సాహిత్య కారులెవరూ చేయలేని పనిని ఆయన తన కలంతో తొలగించేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. వాస్తవికమైన రచనా విధానంలో నిష్టగా ఉండి రచించడం కారణంగా అతి తక్కువ సమయంలోనే చౌహాన్ సాబ్ పేరు దేశ నలుమూలలా వ్యాపించింది. దళిత రచనాకారులు అనేకులు బౌద్ధ దర్శనం, బాబాసాహెబ్ డా॥ బి.ఆర్. అంబేడ్కర్ గారి దీక్షాదక్షతలను గురించి రాయడం నాకు తెలుసు కానీ వారి ఇల్లు, కుటుంబాల్లో పూర్తి కర్మకాండలు బ్రాహ్మణిజం ఆధారంగానే చేస్తారు, చేయిస్తారు. ఇటువంటి నకిలీ సమాజ సేవకులు కేవలం ఆడంబరాలను చూసి బౌద్ధులను సరాసరి చీవాట్లు పెడుతూనే ఉంటారు. నకిలీ బౌద్ధులనుద్దేశించి రచించినటువంటి ఒక కవితలో ఆయన ఈ విధంగా వివరించారు,
"నకిలీ బౌద్దులారా మీరు కూడా వినండి మీ మాటల్లో చేతల్లో తేడా ఉంది. చెప్తారు బౌద్ధ ధర్మం గురించి
ఇంట్లో చదువుతారు వేదమంత్రాలు బాబాసాహెబ్ గారి ఫొటో పెడతారు.
వారి శూరత్వం దాచి నశింపచేస్తారు. ఇది దళితుల బస్తీ"
సూరజ్ పాల్ చౌహాన్ గద్య సాహిత్యాలతోపాటు దళిత సమాజం కొరకు అనేక ప్రసిద్ధమైన పాటలు కూడా అందించారు. ఇప్పుడు దేశంలో ప్రతిచోట ప్రతిమూల జానపద గీతాల మాదిరిగా రంగస్థలాలలో జానపద కళాకారుల ద్వారా వారి గేయాలు................
'ముందుమాట గొప్ప దళిత విప్లవ యోధుడు దళిత రచనాకారుడు సూరజ్పల్చెహాన్ వారి సహజమైన, సజీవమైన రచనల ద్వారా దేశవిదేశ ప్రజలందరి హృదయాలను వారివైపు వారి రచనలవైపు ఆకర్షింప జేయడంలో సఫలీకృతులయ్యారు. రచనాక్షేత్రంలో దళిత సమాజంలో ఉన్నటువంటి చెడు సాంప్రదాయాలు దళిత సమాజంలోని మహామహులైనటువంటి దిగ్గజ సాహిత్య కారులెవరూ చేయలేని పనిని ఆయన తన కలంతో తొలగించేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. వాస్తవికమైన రచనా విధానంలో నిష్టగా ఉండి రచించడం కారణంగా అతి తక్కువ సమయంలోనే చౌహాన్ సాబ్ పేరు దేశ నలుమూలలా వ్యాపించింది. దళిత రచనాకారులు అనేకులు బౌద్ధ దర్శనం, బాబాసాహెబ్ డా॥ బి.ఆర్. అంబేడ్కర్ గారి దీక్షాదక్షతలను గురించి రాయడం నాకు తెలుసు కానీ వారి ఇల్లు, కుటుంబాల్లో పూర్తి కర్మకాండలు బ్రాహ్మణిజం ఆధారంగానే చేస్తారు, చేయిస్తారు. ఇటువంటి నకిలీ సమాజ సేవకులు కేవలం ఆడంబరాలను చూసి బౌద్ధులను సరాసరి చీవాట్లు పెడుతూనే ఉంటారు. నకిలీ బౌద్ధులనుద్దేశించి రచించినటువంటి ఒక కవితలో ఆయన ఈ విధంగా వివరించారు, "నకిలీ బౌద్దులారా మీరు కూడా వినండి మీ మాటల్లో చేతల్లో తేడా ఉంది. చెప్తారు బౌద్ధ ధర్మం గురించి ఇంట్లో చదువుతారు వేదమంత్రాలు బాబాసాహెబ్ గారి ఫొటో పెడతారు. వారి శూరత్వం దాచి నశింపచేస్తారు. ఇది దళితుల బస్తీ" సూరజ్ పాల్ చౌహాన్ గద్య సాహిత్యాలతోపాటు దళిత సమాజం కొరకు అనేక ప్రసిద్ధమైన పాటలు కూడా అందించారు. ఇప్పుడు దేశంలో ప్రతిచోట ప్రతిమూల జానపద గీతాల మాదిరిగా రంగస్థలాలలో జానపద కళాకారుల ద్వారా వారి గేయాలు................© 2017,www.logili.com All Rights Reserved.