బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య రమాబాయి జీవన పోరాటాన్ని తెలిపే రచన కొంత ఆలస్యంగా వచ్చిన దళిత మహిళల జీవిత చరిత్రల కోవలో ఒక పెద్ద లోటును ఊరించింది. అంబేద్కర్ విద్యార్జనకు సహకరిస్తూ కుటుంబ భారాన్ని మౌనంగా భరిస్తూ ఆ మహాదాశాయానికి అండగా నడిచింది రమాబాయి. మానవ జాతి చరిత్రలో ఇలాంటి మహిళామణుల జీవిత చరిత్రల అధ్యయనానికి ఇదో దిక్సూచి.
దళిత స్త్రీవాదులు వచ్చిన తరువాత స్త్రీ వాదంలో మార్పు వచ్చింది. అది ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక కోణాల్లో బ్రాహ్మాణవాదాన్ని ఎదిరిస్తోంది. ఈ పోరాటం అంబేడ్కరిజం వెలుగులో మున్ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ పుస్తకం చదివి దళితస్త్రీల విద్యావంతులైన, దళిత ఉద్యమానికి మరింత సహకరించాలని కోరుకుంటున్నాము.
బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య రమాబాయి జీవన పోరాటాన్ని తెలిపే రచన కొంత ఆలస్యంగా వచ్చిన దళిత మహిళల జీవిత చరిత్రల కోవలో ఒక పెద్ద లోటును ఊరించింది. అంబేద్కర్ విద్యార్జనకు సహకరిస్తూ కుటుంబ భారాన్ని మౌనంగా భరిస్తూ ఆ మహాదాశాయానికి అండగా నడిచింది రమాబాయి. మానవ జాతి చరిత్రలో ఇలాంటి మహిళామణుల జీవిత చరిత్రల అధ్యయనానికి ఇదో దిక్సూచి. దళిత స్త్రీవాదులు వచ్చిన తరువాత స్త్రీ వాదంలో మార్పు వచ్చింది. అది ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక కోణాల్లో బ్రాహ్మాణవాదాన్ని ఎదిరిస్తోంది. ఈ పోరాటం అంబేడ్కరిజం వెలుగులో మున్ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఈ పుస్తకం చదివి దళితస్త్రీల విద్యావంతులైన, దళిత ఉద్యమానికి మరింత సహకరించాలని కోరుకుంటున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.