Maximum Achievement (Telugu)

By Brian Tracy (Author)
Rs.195
Rs.195

Maximum Achievement (Telugu)
INR
MANJUL0129
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               "సాఫల్యతా సాధనకు ప్రేరణనిచ్చే ఒక పుస్తకం కోసం చూస్తున్నారా? అయితే ఇక శోధన మానండి. బ్రాయన్ ట్రేసీ వ్రాసిన "అత్యధిక సాఫల్యం" (Maximum Achievement), మనలోని అద్భుతశక్తులకొక మేలుకొలుపు. సూటిగా హృదయంలోకి చొచ్చుకుపోయే పుస్తకం ఇది."

- హార్వే మ్యాకె

                బ్రాయన్ ట్రేసీ వ్యక్తిత్వ వికాసమూ, సఫలతల గురించి బోధించే అగ్రశ్రేణి నిస్టాతులలో ఒకరు. సంవత్సరానికి లక్షమంది పైగా స్త్రీపురుషులు ఆయన సెమినార్లకు హాజరవుతారు. తన ఇరవైఅయిదు సంవత్సరాల పరిశోధనలో సాధనలో కనుక్కున్న విషయాలన్నింటిని పొందుపరిచిన ఈ పుస్తకం మీకొక శక్తివంతమైన సాఫల్య సాధన పద్ధతిని అందజేస్తుంది. నిరూపితమైన ఈ పద్ధతిని మీరు వెంటనే అమలుచేసి ఫలితాలు సాధించవచ్చు.

               వివిధ రంగాలలో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యక్తుల ఆలోచనలను, భావాలను ఈ పుస్తకంలో మీరు తెలుసుకోవచ్చు. వ్యక్తిగత అభ్యున్నతి సాధన కోసం మీలోని సంభావ్యతాశక్తిని వెలికితెచ్చుకోవడం ఎలాగో తెలుసుకుంటారు. మీరు వెంటనే మరింత పట్టుదలతో మరింత సానుకూల మనస్తత్వంతో చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేస్తారు. ఈ పుస్తకం ఏ సెమినార్ల ఆధారంగా కూర్చబడిందో ఆ సెమినార్లకు హాజరైన మిలియన్ల మందిలో అనేకమంది తమ ఆదాయమే కాక, వారి జీవన నాణ్యతను కూడా పెంచుకున్నారు.

              విజయానికీ, సాఫల్య సాధనకూ ఈ పుస్తకంలో పేర్కొన్న సిద్ధాంతాలన్నీ మనోవైజ్ఞానిక శాస్త్రం, మతం, తత్వశాస్త్రం, వాణిజ్యం, ఆర్ధికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, చరిత్ర, అధిభౌతికశాస్త్రలలోనివి... అన్నీ నిరూపితమైనవి. ఈ ఆలోచనలన్నీ ఒక క్రమంలో కూర్చడం వలన, మీరెన్నడూ ఊహించని విధంగా విజయపధంలో నడిపిస్తాయి. మీ ఆత్మసమ్మానాన్నీ, సామర్ధ్యాన్నీ పెంచి మీ జీవితంలోని అన్ని అంశాలపైన మీకు పూర్తి అదుపు కలుగచేస్తాయి.

               వ్యక్తిగత అభివృద్ధి నైపుణ్యాలలో బ్రాయన్ ట్రేసీ ప్రవీణుడు. జ్ఞాన ప్రధానమైన, ఆచరణయోగ్యమైన మానసిక సంపద కీ పుస్తకం ఒక ఖజానా. ఇదొక విజ్ఞాన సర్వస్వం. ప్రస్తుత ప్రపంచీకరణ సందర్భంలో విజయసాధనకు ఇంతకన్న సరియైన మూలాధారం మరొకటి లేదు. కేవలం వ్యక్తీవికాసాన్ని గురించి చెప్పేది కాకుండా ఈ పుస్తకం ఉత్తమ సాఫల్య సాధనకు ఒక మాన్యువల్ వంటిది.

- డెనిస్ వెయిట్లీ

               "సాఫల్యతా సాధనకు ప్రేరణనిచ్చే ఒక పుస్తకం కోసం చూస్తున్నారా? అయితే ఇక శోధన మానండి. బ్రాయన్ ట్రేసీ వ్రాసిన "అత్యధిక సాఫల్యం" (Maximum Achievement), మనలోని అద్భుతశక్తులకొక మేలుకొలుపు. సూటిగా హృదయంలోకి చొచ్చుకుపోయే పుస్తకం ఇది." - హార్వే మ్యాకె                 బ్రాయన్ ట్రేసీ వ్యక్తిత్వ వికాసమూ, సఫలతల గురించి బోధించే అగ్రశ్రేణి నిస్టాతులలో ఒకరు. సంవత్సరానికి లక్షమంది పైగా స్త్రీపురుషులు ఆయన సెమినార్లకు హాజరవుతారు. తన ఇరవైఅయిదు సంవత్సరాల పరిశోధనలో సాధనలో కనుక్కున్న విషయాలన్నింటిని పొందుపరిచిన ఈ పుస్తకం మీకొక శక్తివంతమైన సాఫల్య సాధన పద్ధతిని అందజేస్తుంది. నిరూపితమైన ఈ పద్ధతిని మీరు వెంటనే అమలుచేసి ఫలితాలు సాధించవచ్చు.                వివిధ రంగాలలో అత్యధిక సాఫల్యాన్ని సాధించిన వ్యక్తుల ఆలోచనలను, భావాలను ఈ పుస్తకంలో మీరు తెలుసుకోవచ్చు. వ్యక్తిగత అభ్యున్నతి సాధన కోసం మీలోని సంభావ్యతాశక్తిని వెలికితెచ్చుకోవడం ఎలాగో తెలుసుకుంటారు. మీరు వెంటనే మరింత పట్టుదలతో మరింత సానుకూల మనస్తత్వంతో చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేస్తారు. ఈ పుస్తకం ఏ సెమినార్ల ఆధారంగా కూర్చబడిందో ఆ సెమినార్లకు హాజరైన మిలియన్ల మందిలో అనేకమంది తమ ఆదాయమే కాక, వారి జీవన నాణ్యతను కూడా పెంచుకున్నారు.               విజయానికీ, సాఫల్య సాధనకూ ఈ పుస్తకంలో పేర్కొన్న సిద్ధాంతాలన్నీ మనోవైజ్ఞానిక శాస్త్రం, మతం, తత్వశాస్త్రం, వాణిజ్యం, ఆర్ధికశాస్త్రం, రాజనీతిశాస్త్రం, చరిత్ర, అధిభౌతికశాస్త్రలలోనివి... అన్నీ నిరూపితమైనవి. ఈ ఆలోచనలన్నీ ఒక క్రమంలో కూర్చడం వలన, మీరెన్నడూ ఊహించని విధంగా విజయపధంలో నడిపిస్తాయి. మీ ఆత్మసమ్మానాన్నీ, సామర్ధ్యాన్నీ పెంచి మీ జీవితంలోని అన్ని అంశాలపైన మీకు పూర్తి అదుపు కలుగచేస్తాయి.                వ్యక్తిగత అభివృద్ధి నైపుణ్యాలలో బ్రాయన్ ట్రేసీ ప్రవీణుడు. జ్ఞాన ప్రధానమైన, ఆచరణయోగ్యమైన మానసిక సంపద కీ పుస్తకం ఒక ఖజానా. ఇదొక విజ్ఞాన సర్వస్వం. ప్రస్తుత ప్రపంచీకరణ సందర్భంలో విజయసాధనకు ఇంతకన్న సరియైన మూలాధారం మరొకటి లేదు. కేవలం వ్యక్తీవికాసాన్ని గురించి చెప్పేది కాకుండా ఈ పుస్తకం ఉత్తమ సాఫల్య సాధనకు ఒక మాన్యువల్ వంటిది. - డెనిస్ వెయిట్లీ

Features

  • : Maximum Achievement (Telugu)
  • : Brian Tracy
  • : Manjul
  • : MANJUL0129
  • : 9788183222488
  • : Paperback
  • : 306
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maximum Achievement (Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam