Churukugaa Tayaravvandi

By Brian Tracy (Author)
Rs.165
Rs.165

Churukugaa Tayaravvandi
INR
JAICOPBC43
In Stock
165.0
Rs.165


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              వ్యాపారంలోనూ, జీవితంలోనూ పురోగమించడానికి మీరు చురుకుగా ఉండాలి. విషయాలు మారుతున్నప్పుడు, మార్పుకు లోనవుతున్నప్పుడు మీ అవకాశాలను గరిష్ఠం చేసుకునేందుకు చురుకుగా ఆలోచించడం నేర్పుకోవాలి. మీ మెదడును వినియోగించాలి. మీ లక్ష్యం అత్యధిక అమ్మకాలు అయినా, మెరుగైన వ్యాపార ప్రణాలికను రూపొందించడం అయినా, అదనపు డబ్బును సంపాదించడం అయినా ఆ సాధనం లేక పనిముట్టు వద్దకు తీసుకువెళ్ళే వ్యక్తిగత ఎలివేటర్ లా 'చురుకుగా తయారవ్వండి' పాఠకులకు తోడ్పడుతుంది.

 

- ఫలితాలు సాధించడానికి ఎలా ఆలోచించాలి అనే విషయంలో మెదడుపై జరిపిన తాజా పరిశోధన.

- తేలికగా అర్థం చేసుకోగల సలహాలు, సూచనలు, తక్షణమే తీసుకోగల ఆచరణాత్మక చర్యలు, అభ్యాసాలు.

- ఉజ్జ్వల భవిష్యత్తును సృష్టించుకునేందుకు మెదడు సతిన దిశలో ఆలోచించేలా శిక్షణ ఇవ్వడం.

- సానుకూల ఆలోచనాశక్తిని వినియోగించుకోవడం.

- మానవ మెదడు వాస్తవ సామర్థ్యాన్ని వినియోగించడం.

              మీలోని ప్రతికూల ఆలోచనా రీతులను, అలవాట్లను తేలికగా మార్చుకొని, పునరాకృతం చేసి, గరిష్ఠ సామర్థ్యాన్ని సాధించేందుకు మీ మెదడును రీప్రోగ్రాం చేసేందుకు అవసరమైన చిట్కాలను అంతర్జాతీయంగా ప్రముఖుడైన బిజినెస్ గురువు, వక్త, రచయిత, ఉత్పాదకత నిపుణుడు బ్రియాన్ ట్రేసి అభివృద్ధి చేశారు.

              వ్యాపారంలోనూ, జీవితంలోనూ పురోగమించడానికి మీరు చురుకుగా ఉండాలి. విషయాలు మారుతున్నప్పుడు, మార్పుకు లోనవుతున్నప్పుడు మీ అవకాశాలను గరిష్ఠం చేసుకునేందుకు చురుకుగా ఆలోచించడం నేర్పుకోవాలి. మీ మెదడును వినియోగించాలి. మీ లక్ష్యం అత్యధిక అమ్మకాలు అయినా, మెరుగైన వ్యాపార ప్రణాలికను రూపొందించడం అయినా, అదనపు డబ్బును సంపాదించడం అయినా ఆ సాధనం లేక పనిముట్టు వద్దకు తీసుకువెళ్ళే వ్యక్తిగత ఎలివేటర్ లా 'చురుకుగా తయారవ్వండి' పాఠకులకు తోడ్పడుతుంది.   - ఫలితాలు సాధించడానికి ఎలా ఆలోచించాలి అనే విషయంలో మెదడుపై జరిపిన తాజా పరిశోధన. - తేలికగా అర్థం చేసుకోగల సలహాలు, సూచనలు, తక్షణమే తీసుకోగల ఆచరణాత్మక చర్యలు, అభ్యాసాలు. - ఉజ్జ్వల భవిష్యత్తును సృష్టించుకునేందుకు మెదడు సతిన దిశలో ఆలోచించేలా శిక్షణ ఇవ్వడం. - సానుకూల ఆలోచనాశక్తిని వినియోగించుకోవడం. - మానవ మెదడు వాస్తవ సామర్థ్యాన్ని వినియోగించడం.               మీలోని ప్రతికూల ఆలోచనా రీతులను, అలవాట్లను తేలికగా మార్చుకొని, పునరాకృతం చేసి, గరిష్ఠ సామర్థ్యాన్ని సాధించేందుకు మీ మెదడును రీప్రోగ్రాం చేసేందుకు అవసరమైన చిట్కాలను అంతర్జాతీయంగా ప్రముఖుడైన బిజినెస్ గురువు, వక్త, రచయిత, ఉత్పాదకత నిపుణుడు బ్రియాన్ ట్రేసి అభివృద్ధి చేశారు.

Features

  • : Churukugaa Tayaravvandi
  • : Brian Tracy
  • : Jaico Books
  • : JAICOPBC43
  • : Paperback
  • : 2017
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Churukugaa Tayaravvandi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam