కన్యాశుల్కాన్నినిజంగా అప్పారావు గారు 1887 లో రచించివుంటారా? అయితే 1892 దాకా అంటే అయిదేళ్ళపాటు దాన్ని ఎందుకు ఎవరూ ప్రదర్శించలేదు? ఇది చాలా పెద్దప్రశ్న. దీనికి సంతృప్తికరమైన సమాధానం దొరక్కపోతే ఈ తేదీని కొట్టిపారెయ్యాలి. అసలు కన్యాశుల్కాన్ని అప్పారావు గారు ఎందుకు రాశారు? తమ ఆశయాలను తొలికూర్పు పీఠికలో స్పష్టంగా చెప్పారు. 'దురాగతాలను బహిర్గతం చేస్తూ ఉన్నత నీతికి భావాలను వ్యాప్తిచేయడం కంటే, మిన్నన అయిన లక్ష్యమూ, ప్రయోజనమూ సాహిత్యానికి వేరొకటిలేదు' అని ఆయన నమ్మారు.
అయితే 'ఇలాంటి ఆరోగ్యదాయకమైన ప్రభావాన్ని ప్రసరింప చేయడానికి ప్రజల్లో పఠనాసక్తి అభ్యాసం కలిగేవరకూ, మనం రంగభూమివైపుకు దృష్టిని మల్లించక తప్పాడు' అని అప్పారావు గారు గాఢంగా విశ్వసించారు. 1887 లో రచించివుంటే దాన్ని అయిదేళ్ళు పెట్టెలో మురగానిచ్చే స్వభావం మాత్రం పై మాటల్లో కనబడదు. మొట్టమొదరి కన్యాశుల్కం గురించి వివిధ కవులు ఏం చెప్పారో మరియు కన్యాశుల్కం లోని మరెన్నో అంశాలు ఈ పుస్తకంలో కలవు.
కన్యాశుల్కాన్నినిజంగా అప్పారావు గారు 1887 లో రచించివుంటారా? అయితే 1892 దాకా అంటే అయిదేళ్ళపాటు దాన్ని ఎందుకు ఎవరూ ప్రదర్శించలేదు? ఇది చాలా పెద్దప్రశ్న. దీనికి సంతృప్తికరమైన సమాధానం దొరక్కపోతే ఈ తేదీని కొట్టిపారెయ్యాలి. అసలు కన్యాశుల్కాన్ని అప్పారావు గారు ఎందుకు రాశారు? తమ ఆశయాలను తొలికూర్పు పీఠికలో స్పష్టంగా చెప్పారు. 'దురాగతాలను బహిర్గతం చేస్తూ ఉన్నత నీతికి భావాలను వ్యాప్తిచేయడం కంటే, మిన్నన అయిన లక్ష్యమూ, ప్రయోజనమూ సాహిత్యానికి వేరొకటిలేదు' అని ఆయన నమ్మారు. అయితే 'ఇలాంటి ఆరోగ్యదాయకమైన ప్రభావాన్ని ప్రసరింప చేయడానికి ప్రజల్లో పఠనాసక్తి అభ్యాసం కలిగేవరకూ, మనం రంగభూమివైపుకు దృష్టిని మల్లించక తప్పాడు' అని అప్పారావు గారు గాఢంగా విశ్వసించారు. 1887 లో రచించివుంటే దాన్ని అయిదేళ్ళు పెట్టెలో మురగానిచ్చే స్వభావం మాత్రం పై మాటల్లో కనబడదు. మొట్టమొదరి కన్యాశుల్కం గురించి వివిధ కవులు ఏం చెప్పారో మరియు కన్యాశుల్కం లోని మరెన్నో అంశాలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.