Mouna Tarangalu

Rs.150
Rs.150

Mouna Tarangalu
INR
EMESYSR123
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              అది నాలుగు రోడ్ల కూడలి. ట్రాఫిక్ రద్దీగా ఉంది. ఎప్పటిలాగే లైట్ పనిచేయడం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మిగతా మూడు దారుల ట్రాఫిక్ ను ఆపి, ఎడమవైపు వారికి వెళ్ళటానికి దారి ఇచ్చాడు. అక్కడనుంచి పెద్ద పెళ్లి బృందం వస్తోంది. బ్యాండ్ మేళం వాయించే వారు పాపులర్ ప్రేమగీతం ఆలపిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నారు. వారి వెనకే పెళ్ళికొడుకు కూర్చున్నట్టు అలంకరించిన కారు లిల్లీ దండలు వేళ్ళాడదీయగా వాటి మధ్యలో అక్కడక్కడా కెంపురంగు గులాబీలు అమర్చి చూడముచ్చటగా ఉంది. బోనెట్ మీద పంకజ్ వెడ్స్ నీరజ అని పువ్వులతో ఉంది. మిగతా దారుల్లో ఆగి ఉన్న వారంతా ఆ కారు సోయగాన్ని, ఆడంబరాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

            ట్రాఫిక్ ఎదురుగా కుడివైపు ఆగివున్న పరువం - అందం సమంగా కలబోసి పరిపూర్ణమైన దారుడ్యంతో ఉన్న ఒక యువకుడు స్టీరింగ్ మీద చేయివేసి రోడ్డు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాడు. అతని పక్కనే బ్లూజీన్స్ మీద ఎంబ్రాయిడరీ చేసిన వైట్ టాప్ ధరించి, పోనిటెయిల్ వేసుకుని, సన్నగా పొడుగ్గా బంగారు శలకలా ఉన్న అమ్మాయి కూర్చుని ఉంది. 15 - 16 సంవత్సరాల మధ్య ఉన్న ఆమె శరీరం తొలి యవ్వనం రేకులు విప్పుకుంటున్న నంది వర్థనంలా ఉంది. ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సి వచ్చినందుకు ఆమె చిరుచిరాకు పడింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

              అది నాలుగు రోడ్ల కూడలి. ట్రాఫిక్ రద్దీగా ఉంది. ఎప్పటిలాగే లైట్ పనిచేయడం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మిగతా మూడు దారుల ట్రాఫిక్ ను ఆపి, ఎడమవైపు వారికి వెళ్ళటానికి దారి ఇచ్చాడు. అక్కడనుంచి పెద్ద పెళ్లి బృందం వస్తోంది. బ్యాండ్ మేళం వాయించే వారు పాపులర్ ప్రేమగీతం ఆలపిస్తూ లయబద్ధంగా అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నారు. వారి వెనకే పెళ్ళికొడుకు కూర్చున్నట్టు అలంకరించిన కారు లిల్లీ దండలు వేళ్ళాడదీయగా వాటి మధ్యలో అక్కడక్కడా కెంపురంగు గులాబీలు అమర్చి చూడముచ్చటగా ఉంది. బోనెట్ మీద పంకజ్ వెడ్స్ నీరజ అని పువ్వులతో ఉంది. మిగతా దారుల్లో ఆగి ఉన్న వారంతా ఆ కారు సోయగాన్ని, ఆడంబరాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.             ట్రాఫిక్ ఎదురుగా కుడివైపు ఆగివున్న పరువం - అందం సమంగా కలబోసి పరిపూర్ణమైన దారుడ్యంతో ఉన్న ఒక యువకుడు స్టీరింగ్ మీద చేయివేసి రోడ్డు క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నాడు. అతని పక్కనే బ్లూజీన్స్ మీద ఎంబ్రాయిడరీ చేసిన వైట్ టాప్ ధరించి, పోనిటెయిల్ వేసుకుని, సన్నగా పొడుగ్గా బంగారు శలకలా ఉన్న అమ్మాయి కూర్చుని ఉంది. 15 - 16 సంవత్సరాల మధ్య ఉన్న ఆమె శరీరం తొలి యవ్వనం రేకులు విప్పుకుంటున్న నంది వర్థనంలా ఉంది. ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సి వచ్చినందుకు ఆమె చిరుచిరాకు పడింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Mouna Tarangalu
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco Publishers
  • : EMESYSR123
  • : Paperback
  • : 2016, Reprint
  • : 354
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mouna Tarangalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam