పంతం వాళ్ళబ్బాయి వేణు నాటిక కావాలని వ్రాశాడు. ఆ ఉత్తరమే నాకు ఇన్స్పిరేషన్ గద్దెనపల్లి పరిషిత్ వాతావరణం నాచేత ఈ నాటికను వ్రాయించింది. న ఆలోచనలను ఆవేశాన్ని ఎంతో కృషి చేసి ప్రేక్షకులకు అందించిన మనిషి - శ్రీ భాస్కరరాజు (తేటగుంట) అయన మిత్రులు. ఈ కిరీటం లేని రాజుగారు నన్నో రాజును చేసి ఆరంభం ద్వారా నాకో కిరీటం పెట్టారు పరిషిత్ కాప్పులను ప్రజల మెప్పులను బస్తాలకొద్దీ సంపాదించారు. కొన్ని విషయాలు చెప్పను ఎంత దైర్యం కావాలో చెప్పిన విషయం రంగస్థలం మీద ప్రదర్శించాను అంతకంటే ఎక్కువ దైర్యం కావాలి. ఆ ధైర్యానికి నిదర్శన ఈ నాటిక ప్రదర్శన.
ఈ నాటికకు ఎక్కడ ఉత్తమ రచన బహుమతి రాలేదు. బాధ్యత సంస్కారం లేని రచయితగా పరిషిత్ న్యాయస్థానాలలో న అభిప్రాయాలకు విలువ లభించలేదన్న ఆలోచనకన్నా - ఆరంభానికి అంతంలేకుండా రాకుండా బ్రతికించిన ప్రేక్షకులకు నాకు పరిషిత్ న్యాయస్థానాలు. ఆ న్యాయస్థానం ముందు ఎంతో శ్రమించి న వాదనలు వినిపించే కళకారులు దొరకడం ఉత్తమ రచనకంటే ఎంతో విలువైన అంశం.
- యం వి ఎస్ హరనాధరావు
పంతం వాళ్ళబ్బాయి వేణు నాటిక కావాలని వ్రాశాడు. ఆ ఉత్తరమే నాకు ఇన్స్పిరేషన్ గద్దెనపల్లి పరిషిత్ వాతావరణం నాచేత ఈ నాటికను వ్రాయించింది. న ఆలోచనలను ఆవేశాన్ని ఎంతో కృషి చేసి ప్రేక్షకులకు అందించిన మనిషి - శ్రీ భాస్కరరాజు (తేటగుంట) అయన మిత్రులు. ఈ కిరీటం లేని రాజుగారు నన్నో రాజును చేసి ఆరంభం ద్వారా నాకో కిరీటం పెట్టారు పరిషిత్ కాప్పులను ప్రజల మెప్పులను బస్తాలకొద్దీ సంపాదించారు. కొన్ని విషయాలు చెప్పను ఎంత దైర్యం కావాలో చెప్పిన విషయం రంగస్థలం మీద ప్రదర్శించాను అంతకంటే ఎక్కువ దైర్యం కావాలి. ఆ ధైర్యానికి నిదర్శన ఈ నాటిక ప్రదర్శన.
ఈ నాటికకు ఎక్కడ ఉత్తమ రచన బహుమతి రాలేదు. బాధ్యత సంస్కారం లేని రచయితగా పరిషిత్ న్యాయస్థానాలలో న అభిప్రాయాలకు విలువ లభించలేదన్న ఆలోచనకన్నా - ఆరంభానికి అంతంలేకుండా రాకుండా బ్రతికించిన ప్రేక్షకులకు నాకు పరిషిత్ న్యాయస్థానాలు. ఆ న్యాయస్థానం ముందు ఎంతో శ్రమించి న వాదనలు వినిపించే కళకారులు దొరకడం ఉత్తమ రచనకంటే ఎంతో విలువైన అంశం. - యం వి ఎస్ హరనాధరావు