మనుషుల స్వభావాలను అర్థం చేసుకోగలమా?
విజయవంతమైన మానవసంబంధాల్లో మనుషులను, వారి స్వభావాలను అర్థం చేసుకోగలిగే నేర్పు అత్యంత ప్రధానమైనది, ఒక రకంగా చెప్పాలంటే అన్ని నైపుణ్యాలకు అదే తొలి అడుగు.
మనుషుల స్వభావాల పట్ల పరిపూర్ణమైన అవగాహన... అంటే తమకు నచ్చిన పనినే వాళ్లెందుకు చేస్తారు? ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోగలిగినప్పుడు మీరు కచ్చితంగా ప్రజలను నేర్పుగా నడపగల కార్యనిర్వాహకుడు కాగలుగుతారు.
ఇతరులను అర్థం చేసుకోవటం అంటే... యథాతథంగా వారెలా ఉన్నారో అలాగే గుర్తించటం... మీరు వారి గురించి ఏమనుకుంటున్నారు? లేదా వాళ్లు ఎలా ఉండాలని ఆశిస్తున్నారు అన్న వాటితో నిమిత్తం లేదు.............
మనుషుల స్వభావాలను అర్థం చేసుకోగలమా? విజయవంతమైన మానవసంబంధాల్లో మనుషులను, వారి స్వభావాలను అర్థం చేసుకోగలిగే నేర్పు అత్యంత ప్రధానమైనది, ఒక రకంగా చెప్పాలంటే అన్ని నైపుణ్యాలకు అదే తొలి అడుగు. మనుషుల స్వభావాల పట్ల పరిపూర్ణమైన అవగాహన... అంటే తమకు నచ్చిన పనినే వాళ్లెందుకు చేస్తారు? ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోగలిగినప్పుడు మీరు కచ్చితంగా ప్రజలను నేర్పుగా నడపగల కార్యనిర్వాహకుడు కాగలుగుతారు. ఇతరులను అర్థం చేసుకోవటం అంటే... యథాతథంగా వారెలా ఉన్నారో అలాగే గుర్తించటం... మీరు వారి గురించి ఏమనుకుంటున్నారు? లేదా వాళ్లు ఎలా ఉండాలని ఆశిస్తున్నారు అన్న వాటితో నిమిత్తం లేదు.............
© 2017,www.logili.com All Rights Reserved.