యాంకరింగ్ ఈజ్ బేసికల్లీ యాన్ యాటిట్యూడ్. అంటే నేను ఒక క్యారక్టర్ పోట్రేట్ చేస్తున్నాను అంటే వాళ్లు ఇచ్చేటువంటి డైలాగుల వల్లో, వాళ్లు ఇచ్చినటు వంటి క్యారక్టరు వల్లో నేను ఆ క్యారెక్టర్ గా మారిపోగలుగుతాను. కానీ నేను యాంకరింగ్ చేసేటప్పుడు నిలువెత్తు సుమనే.
- సుమ
చేస్తున్న కార్యక్రమాన్ని బట్టే మానసికంగా సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. కోపము, అసహనం, జెలసీ లాంటి నెగెటివ్ ఎమోషన్స్ కనపడకుండా చూసుకుంటాను. ఒక్కోసారి స్పందన అవతలి వాళ్లు చెప్పినదాన్ని బట్టి భావోద్వేగం వచ్చి, కళ్లలోంచి నీళ్లు వచ్చిన సందర్భాలు ఉంటాయి. ఎలాంటి ఎమోషన్స్ మీదైనా కంట్రోల్ ఉండాల్సిందే.
- ఝాన్సీ
ఈ రంగంలోకి వచ్చే వారికి 3 లక్షణాలు ఉండాలి.
1. అవగాహన 2. అభ్యాసం 3. ఆహార్యం