శాంతినికేతన్ యాత్ర
రవీంద్రనాథ్ టాగోర్ పేరు వినని, ఆయనెవరో తెలీని బెంగాలీలు ఎవరూ వుండరు. భారతదేశంలో బెంగాల్ దాటి యితర రాష్ట్రాల్లో అంతో యింతో చదువుకున్న అందరికీ రవీంద్రుడి గురించి తెలియడం తథ్యం. ఏ భాష వారైనా కవులూ, రచయితలు, కళాకారులైనవారు రవీంద్రుడి రచనలు చదివి స్ఫూర్తి చెందటం తప్పనిసరిగా జరిగే విషయం. భారతదేశంలో ఏ కవికీ యింత పేరు, గుర్తింపు, ప్రపంచ భాషలన్నిటిలోనూ, దేశాలలోనూ యిన్ని భాషల్లోకి అనువదింపబడిన కవి యింకొకరు లేరు. మనిషి పుట్టుకనించీ, భాష పుట్టిన నుంచి, మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో యింతగా కీర్తింపబడిన కవి, యింత ప్రాచుర్యం పొందిన కవి, ఒక దేశపు సాహిత్య సాంస్కృతిక యితిహాసంలో మూలవిరాట్టుగా కొలచిన, యింకా కొలువబడుతున్న కవి, తాత్త్వికుడు యింకొకరు లేరు. ఇలాటి మహాకవి తన జీవితంలో అత్యధికభాగం గడిపిన శాంతినికేతనాన్ని దర్శించడం ఎవరికయినా ఒక మంచి అనుభవం. కవిత్వం రాసే ప్రతివారికి రవీంద్రుడు గడిపిన స్థలం స్ఫూర్తినివ్వడం సహజం....................
శాంతినికేతన్ యాత్ర రవీంద్రనాథ్ టాగోర్ పేరు వినని, ఆయనెవరో తెలీని బెంగాలీలు ఎవరూ వుండరు. భారతదేశంలో బెంగాల్ దాటి యితర రాష్ట్రాల్లో అంతో యింతో చదువుకున్న అందరికీ రవీంద్రుడి గురించి తెలియడం తథ్యం. ఏ భాష వారైనా కవులూ, రచయితలు, కళాకారులైనవారు రవీంద్రుడి రచనలు చదివి స్ఫూర్తి చెందటం తప్పనిసరిగా జరిగే విషయం. భారతదేశంలో ఏ కవికీ యింత పేరు, గుర్తింపు, ప్రపంచ భాషలన్నిటిలోనూ, దేశాలలోనూ యిన్ని భాషల్లోకి అనువదింపబడిన కవి యింకొకరు లేరు. మనిషి పుట్టుకనించీ, భాష పుట్టిన నుంచి, మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో యింతగా కీర్తింపబడిన కవి, యింత ప్రాచుర్యం పొందిన కవి, ఒక దేశపు సాహిత్య సాంస్కృతిక యితిహాసంలో మూలవిరాట్టుగా కొలచిన, యింకా కొలువబడుతున్న కవి, తాత్త్వికుడు యింకొకరు లేరు. ఇలాటి మహాకవి తన జీవితంలో అత్యధికభాగం గడిపిన శాంతినికేతనాన్ని దర్శించడం ఎవరికయినా ఒక మంచి అనుభవం. కవిత్వం రాసే ప్రతివారికి రవీంద్రుడు గడిపిన స్థలం స్ఫూర్తినివ్వడం సహజం....................© 2017,www.logili.com All Rights Reserved.