పంచాంగం :-
పంచాంగం అను పదము సంస్కృత పదము. పంచాంగం అనగా ఐదు అంగాలు కలది. పంచాంగం లో ఉన్న ఐదు అంగాలు.
వారం
తిధి
నక్షత్రం
యోగం
కరణము
పైన పేర్కొన్న ఐదు అంగాలు మహ కాలుడు అయిన ఈశ్వరుడు యొక్క ఐదు శిరస్సులు. అవి.
అఘోర -- - అగ్ని
వామదేవా -- జలం
సద్యోజాత -- పృథ్వి
తత్పురుష -- వాయువు
ఆ ఈశాన - ఆకాశం
పైన పేర్కొన్న ఐదు అంగాలు పంచ భూతములచే శాసించబడును. పంచ దేవతలుచే పాలించ బడును. పంచాంగం కాలం యొక్క నాణ్యత తెలుపును (Quality of Time).
పంచాగంలో
1.వారం:
ఇది అగ్ని తత్త్వం. అధిపతి - కుజుడు అధిదేవత సూర్యుడు.
జల తత్త్వం, అధిపతి -- శుక్రుడు అధి దేవత -- గౌరి / దుర్గా.
వాయితత్వం, అధిపతి -- శని, అధి దేవత -- - రుద్ర.
పంచాంగం :- పంచాంగం అను పదము సంస్కృత పదము. పంచాంగం అనగా ఐదు అంగాలు కలది. పంచాంగం లో ఉన్న ఐదు అంగాలు.వారంతిధి నక్షత్రం యోగం కరణము పైన పేర్కొన్న ఐదు అంగాలు మహ కాలుడు అయిన ఈశ్వరుడు యొక్క ఐదు శిరస్సులు. అవి. అఘోర -- - అగ్ని వామదేవా -- జలంసద్యోజాత -- పృథ్వి తత్పురుష -- వాయువు ఆ ఈశాన - ఆకాశం పైన పేర్కొన్న ఐదు అంగాలు పంచ భూతములచే శాసించబడును. పంచ దేవతలుచే పాలించ బడును. పంచాంగం కాలం యొక్క నాణ్యత తెలుపును (Quality of Time).పంచాగంలో1.వారం: ఇది అగ్ని తత్త్వం. అధిపతి - కుజుడు అధిదేవత సూర్యుడు. తిధి: జల తత్త్వం, అధిపతి -- శుక్రుడు అధి దేవత -- గౌరి / దుర్గా. నక్షత్రం: వాయితత్వం, అధిపతి -- శని, అధి దేవత -- - రుద్ర.© 2017,www.logili.com All Rights Reserved.