మనం రసాయనాలతో వ్యవసాయం చేస్తున్నాం. కొందరు
రైతులు సేంద్రీయ వ్యవసాయం అనే పేరుతో మరో విధానమైన వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఈమధ్య పెట్టుబడిలేని ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ఆంగ్లంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జ్బె ఎన్ఎఫ్) అనేవిధానం కూడా కొందరు రైతులు చేస్తున్నారు. పైగా ఈ విధానంలో ఎలాంటి పెట్టుబడిలేకుండా పంటలు పండించవచ్చని కూడా ఈవిధానాన్ని ప్రచారం చేసేవారు చెబుతు న్నారు. ఈ విధానం వల్ల అతి తక్కువగా నామమాత్రపు ఖర్చుతో పంటలు పండించి మంచి దిగుబడిని సాధించడాన్ని రైతుల అను భవం ద్వారా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఎలాంటి చీడ, పీడలు, శిలీంధ్రాలు ఆశించని పంటలు ఈవిధానం ద్వారా పొంద గలుగు తున్నాం. వీటికి మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. అదుపులేని రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి...............
మనం రసాయనాలతో వ్యవసాయం చేస్తున్నాం. కొందరు రైతులు సేంద్రీయ వ్యవసాయం అనే పేరుతో మరో విధానమైన వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఈమధ్య పెట్టుబడిలేని ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ఆంగ్లంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జ్బె ఎన్ఎఫ్) అనేవిధానం కూడా కొందరు రైతులు చేస్తున్నారు. పైగా ఈ విధానంలో ఎలాంటి పెట్టుబడిలేకుండా పంటలు పండించవచ్చని కూడా ఈవిధానాన్ని ప్రచారం చేసేవారు చెబుతు న్నారు. ఈ విధానం వల్ల అతి తక్కువగా నామమాత్రపు ఖర్చుతో పంటలు పండించి మంచి దిగుబడిని సాధించడాన్ని రైతుల అను భవం ద్వారా తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఎలాంటి చీడ, పీడలు, శిలీంధ్రాలు ఆశించని పంటలు ఈవిధానం ద్వారా పొంద గలుగు తున్నాం. వీటికి మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. అదుపులేని రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి...............© 2017,www.logili.com All Rights Reserved.