Priyanestama

Rs.60
Rs.60

Priyanestama
INR
EMESCO1043
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                ‘చిత్రనళినీయం’ ప్రారంభంతో 60 ఏళ్లుగా, ఈ సాహితీ క్షేత్రంలో నేను అక్షరసేద్యం చేస్తున్నాను, భావాల పంట దిగుబడి బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ క్షేత్రం బంగారు పంటగా మారి నన్ను ఆహ్లాదపరుస్తోంది. నేను చాలా ఆనందంగా, సుఖసంతోషాలతో పొలంలో జీవితం అనే చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకుని, ఈ సాహితీక్షేత్రంలో పడక కుర్చీలో వెనక్కి వాలి పడుకుని, రైతు మహారాణిలా ఈ శేషజీవితం గడుపుతున్నాను. ఈ క్షేత్రం నాకు అదృష్టంగా అందించిన ఆ భగవంతుడికి, నా అభిమాన పాఠకులకి, నా హృదయ పూర్వకమైన కృతఙ్ఞతలు.

                                           - యద్దనపూడి సులోచనారాణి

                ‘చిత్రనళినీయం’ ప్రారంభంతో 60 ఏళ్లుగా, ఈ సాహితీ క్షేత్రంలో నేను అక్షరసేద్యం చేస్తున్నాను, భావాల పంట దిగుబడి బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ క్షేత్రం బంగారు పంటగా మారి నన్ను ఆహ్లాదపరుస్తోంది. నేను చాలా ఆనందంగా, సుఖసంతోషాలతో పొలంలో జీవితం అనే చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకుని, ఈ సాహితీక్షేత్రంలో పడక కుర్చీలో వెనక్కి వాలి పడుకుని, రైతు మహారాణిలా ఈ శేషజీవితం గడుపుతున్నాను. ఈ క్షేత్రం నాకు అదృష్టంగా అందించిన ఆ భగవంతుడికి, నా అభిమాన పాఠకులకి, నా హృదయ పూర్వకమైన కృతఙ్ఞతలు.                                            - యద్దనపూడి సులోచనారాణి

Features

  • : Priyanestama
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco Publishers
  • : EMESCO1043
  • : Paperback
  • : 2018
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Priyanestama

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam