ప్రథమ భాగం.
విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, అగ్నిముఖప్రకరణము, గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చౌలకర్మ, ఉపనయన ప్రకరణము, వేదంవ్రతములు, స్నాతకవ్రతము, వివాహ ప్రకరణము, అక్షరస్వీకారము, దత్తపుత్ర స్వీకారము, ఆశీర్వచనప్రకరణము మొదలగు విషయములు క్రియావివరణ సహితముగా అపూర్వ వైదికాదరణ పొంది విద్యార్థులకు పాఠ్యపుస్తకముగా గుర్తించబడిన గ్రంథరాజము.
ద్వితీయ భాగం.
శ్రీ గణేశాథర్వశీర్షో పనిషత్, మహాన్యాసం, శ్రీ రుద్రనమకం, అన్న సూక్తం, సూర్య గ్రహారాధనం, నక్షత్రదేవతారాధనం, చంద్రగ్రహారాధనం, కుజగ్రహారాధనం, బుధగ్రహారాధనం, గురుగ్రహారాధనం, శుక్రగ్రహారాధనం, శనిగ్రహారాధనం.
తృతీయ భాగం.
సంస్కారములలో చివరిదైన ‘పితృమేథము’ను గూర్చి అపూర్వమైన రీతిలో అనేక ధర్మశాస్త్ర విషయములతో ‘దహనసంస్కారము’ మొదలు ‘ద్వాదశాహస్సు’ పూర్తి అగు వరకు ముఖ్యముగా అన్ని విషయములతో క్రియావివరణతో కలిగినది. ఇదివరలో పితృమేథమును గూర్చి ఇంతటి గ్రంథము వచ్చి యుండలేదు. వైదికులు అందరూ ఉపయోగించు రీతిలో అశౌచ, ధర్మశాస్త్ర, వైదిక విషయములలో వేరొక గ్రంథము చూడనవసరములేని రీతిలో, వివిధ విషయములతో ముద్రించబడియున్నది.
చతుర్థ భాగం.
మానవుడు భోగభాగ్యములు సకల సుఖములు అనుభవించుటకు ఆరోగ్యము దానితో పాటు ఆయుర్థాయము చాలా ముఖ్యము. మానవునకు 60, 70, 82,100 సంవత్సరములు వచ్చునప్పుడు అతనిని మృత్యువు కబళించుటకు ఎదురు చూచు చుండును. అట్టి సమయమున మన మహర్షులు చెప్పిన ప్రకారము యథావిధిగా 60 సంవత్సరాలకు ఉగ్రరథ శాంతి, 70 కి భీమరథ శాంతి, 82 కి సహస్రచంద్ర దర్శన శాంతి, 100 వచ్చుసరికి శతాభిషేకవిధి అనునవి ఆచరించినచో మానవులకు పరిపూర్ణ ఆయుర్థాయము, సంపూర్ణ ఆరోగ్యము కలిగి సుఖశాంతులు పొందగలరు అట్లే ప్రతీ సంవత్సరము వచ్చు జన్మదినమున ఆయుష్యహోమము ఆచరించినచో ప్రమాదములు, అనారోగ్యములు తొలగి పరిపూర్ణ ఆయురారోగ్యములు పొందగలరు.
ప్రథమ భాగం. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, అగ్నిముఖప్రకరణము, గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చౌలకర్మ, ఉపనయన ప్రకరణము, వేదంవ్రతములు, స్నాతకవ్రతము, వివాహ ప్రకరణము, అక్షరస్వీకారము, దత్తపుత్ర స్వీకారము, ఆశీర్వచనప్రకరణము మొదలగు విషయములు క్రియావివరణ సహితముగా అపూర్వ వైదికాదరణ పొంది విద్యార్థులకు పాఠ్యపుస్తకముగా గుర్తించబడిన గ్రంథరాజము. ద్వితీయ భాగం. శ్రీ గణేశాథర్వశీర్షో పనిషత్, మహాన్యాసం, శ్రీ రుద్రనమకం, అన్న సూక్తం, సూర్య గ్రహారాధనం, నక్షత్రదేవతారాధనం, చంద్రగ్రహారాధనం, కుజగ్రహారాధనం, బుధగ్రహారాధనం, గురుగ్రహారాధనం, శుక్రగ్రహారాధనం, శనిగ్రహారాధనం. తృతీయ భాగం. సంస్కారములలో చివరిదైన ‘పితృమేథము’ను గూర్చి అపూర్వమైన రీతిలో అనేక ధర్మశాస్త్ర విషయములతో ‘దహనసంస్కారము’ మొదలు ‘ద్వాదశాహస్సు’ పూర్తి అగు వరకు ముఖ్యముగా అన్ని విషయములతో క్రియావివరణతో కలిగినది. ఇదివరలో పితృమేథమును గూర్చి ఇంతటి గ్రంథము వచ్చి యుండలేదు. వైదికులు అందరూ ఉపయోగించు రీతిలో అశౌచ, ధర్మశాస్త్ర, వైదిక విషయములలో వేరొక గ్రంథము చూడనవసరములేని రీతిలో, వివిధ విషయములతో ముద్రించబడియున్నది. చతుర్థ భాగం. మానవుడు భోగభాగ్యములు సకల సుఖములు అనుభవించుటకు ఆరోగ్యము దానితో పాటు ఆయుర్థాయము చాలా ముఖ్యము. మానవునకు 60, 70, 82,100 సంవత్సరములు వచ్చునప్పుడు అతనిని మృత్యువు కబళించుటకు ఎదురు చూచు చుండును. అట్టి సమయమున మన మహర్షులు చెప్పిన ప్రకారము యథావిధిగా 60 సంవత్సరాలకు ఉగ్రరథ శాంతి, 70 కి భీమరథ శాంతి, 82 కి సహస్రచంద్ర దర్శన శాంతి, 100 వచ్చుసరికి శతాభిషేకవిధి అనునవి ఆచరించినచో మానవులకు పరిపూర్ణ ఆయుర్థాయము, సంపూర్ణ ఆరోగ్యము కలిగి సుఖశాంతులు పొందగలరు అట్లే ప్రతీ సంవత్సరము వచ్చు జన్మదినమున ఆయుష్యహోమము ఆచరించినచో ప్రమాదములు, అనారోగ్యములు తొలగి పరిపూర్ణ ఆయురారోగ్యములు పొందగలరు.© 2017,www.logili.com All Rights Reserved.