ఇందులో మొత్తం 4 పుస్తకాలు కలవు..
శ్రీపాదకు సంబంధించిన రచనల జాబితాకి ప్రధాన ఆదారం చామర్తి కనకయ్య పరిశోధన సిద్ధాంత గ్రంథం. పాత పత్రికలలోని పుస్తక ప్రకటనలు, ఆత్మకథలో ప్రస్తావింపబడిన వివరాలు, కథానిలయం డేటాబేస్ కూడా మాకు సహకరించాయి. పరిశోధన విద్యార్థులు తాము అధ్యయనం చేసిన రచయిత రచనలన్నీ తమవద్ద భద్రపరిచే బాధ్యత వహించితే భవిష్యత్తులో ఇలాంటి సేకరణలకు ఉపయోగపడుతుంది. ఈ జాబితాయే సమగ్రం కాదు. ఇందులో తొంబై శాతం సేకరించగలిగామని మా మనసు అంచనా. అనేక పాత పాత్రికలు లభించలేదు. శ్రీపాద ప్రబుద్దాంధ్ర సంచికలు చాలా వరకు లభించలేదు. ఆయన పత్రికలో సంస్కృత విభాగంలో కూడా రాసినట్టు 'అనుభవాలూ, జ్ఞాపకాలూనూ' గ్రంథం ద్వారా తెలుస్తుంది. పొద్దుటూరు నుంచి బిఎన్ స్వామి సంపాదకత్వంలో ఒక ముస్లిం నడిపిన 'ఆంద్రచంద్రిక' పత్రికలో 1915లో 'ఇది ఇప్పుడావశ్యకం' అన్న శీర్షిక నిర్వహించానని రాసుకున్నారు. ఆ పత్రిక లభించలేదు. అందరు తప్పక ఈ రచనలు చదవగలరని ఆశిస్తూ...
- ప్రచురణకర్తలు
ఇందులో మొత్తం 4 పుస్తకాలు కలవు.. శ్రీపాదకు సంబంధించిన రచనల జాబితాకి ప్రధాన ఆదారం చామర్తి కనకయ్య పరిశోధన సిద్ధాంత గ్రంథం. పాత పత్రికలలోని పుస్తక ప్రకటనలు, ఆత్మకథలో ప్రస్తావింపబడిన వివరాలు, కథానిలయం డేటాబేస్ కూడా మాకు సహకరించాయి. పరిశోధన విద్యార్థులు తాము అధ్యయనం చేసిన రచయిత రచనలన్నీ తమవద్ద భద్రపరిచే బాధ్యత వహించితే భవిష్యత్తులో ఇలాంటి సేకరణలకు ఉపయోగపడుతుంది. ఈ జాబితాయే సమగ్రం కాదు. ఇందులో తొంబై శాతం సేకరించగలిగామని మా మనసు అంచనా. అనేక పాత పాత్రికలు లభించలేదు. శ్రీపాద ప్రబుద్దాంధ్ర సంచికలు చాలా వరకు లభించలేదు. ఆయన పత్రికలో సంస్కృత విభాగంలో కూడా రాసినట్టు 'అనుభవాలూ, జ్ఞాపకాలూనూ' గ్రంథం ద్వారా తెలుస్తుంది. పొద్దుటూరు నుంచి బిఎన్ స్వామి సంపాదకత్వంలో ఒక ముస్లిం నడిపిన 'ఆంద్రచంద్రిక' పత్రికలో 1915లో 'ఇది ఇప్పుడావశ్యకం' అన్న శీర్షిక నిర్వహించానని రాసుకున్నారు. ఆ పత్రిక లభించలేదు. అందరు తప్పక ఈ రచనలు చదవగలరని ఆశిస్తూ... - ప్రచురణకర్తలు© 2017,www.logili.com All Rights Reserved.