ఈ దేశ ప్రజలకు మానవోచితమైన జీవితాన్ని - జీవనాన్ని, స్వేచ్చా - స్వాతంత్ర్యాలనూ సమకూర్చడం కోసం నిరంతరం సంఘర్షపథంలో రక్తతర్పణం గావిస్తూ విప్లవాన్ని ఆవాహనం చేస్తున్నాం.
ప్రజల జీవితాన్ని, జీవనాన్ని - కలుషితం చేస్తూ, పాలకవర్గాలు, వారి తొత్తులూ దోపిడి, అణచివేతల్నూనిరంతర హత్యల్నూ, దొంగ ఎదురు కాల్పుల్నూ సాగిస్తూ విప్లవ పోరాటాల్ను రక్తపుటేరుల్లో ముంచడంతో పాటు వంచనా శిల్పంతో ప్రజల మేధస్సులు విభ్రమింప చేయ ప్రయత్నిస్తున్నంత కాలం ఈ దేశానికి - సింహావలోకనం - ప్రాసంగికమే.
- ఆలూరి భుజంగరావు
ఈ దేశ ప్రజలకు మానవోచితమైన జీవితాన్ని - జీవనాన్ని, స్వేచ్చా - స్వాతంత్ర్యాలనూ సమకూర్చడం కోసం నిరంతరం సంఘర్షపథంలో రక్తతర్పణం గావిస్తూ విప్లవాన్ని ఆవాహనం చేస్తున్నాం. ప్రజల జీవితాన్ని, జీవనాన్ని - కలుషితం చేస్తూ, పాలకవర్గాలు, వారి తొత్తులూ దోపిడి, అణచివేతల్నూనిరంతర హత్యల్నూ, దొంగ ఎదురు కాల్పుల్నూ సాగిస్తూ విప్లవ పోరాటాల్ను రక్తపుటేరుల్లో ముంచడంతో పాటు వంచనా శిల్పంతో ప్రజల మేధస్సులు విభ్రమింప చేయ ప్రయత్నిస్తున్నంత కాలం ఈ దేశానికి - సింహావలోకనం - ప్రాసంగికమే. - ఆలూరి భుజంగరావు© 2017,www.logili.com All Rights Reserved.